MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nithiina71130c7-fdb2-4a2d-b46b-d16097d5d04e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nithiina71130c7-fdb2-4a2d-b46b-d16097d5d04e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తనదైన నటనతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాుడ. ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్నాడు. తను ఎంచుకునే ప్రతి కథ కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించాలని, తన సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు తన టెన్షన్స్‌ని మరిచిపోవాలని నితిన్ అభిలాష పడుతుంటాడు. ఈ క్రమంలో ఎన్నో కొత్త కథలతో వచ్చినా ప్రేక్షకులను మాత్రం ఆశించిన స్థాయి..nithiin{#}Tollywood;Cinema;Abhilasha;Writer;vamsi;News;Audience;Hindi;nabha natesh;tamannaah bhatiaమరో సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్.. పట్టాలెక్కెది అప్పుడే..?మరో సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్.. పట్టాలెక్కెది అప్పుడే..?nithiin{#}Tollywood;Cinema;Abhilasha;Writer;vamsi;News;Audience;Hindi;nabha natesh;tamannaah bhatiaThu, 03 Jun 2021 17:45:06 GMTటాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తనదైన నటనతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాుడ. ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్నాడు. తను ఎంచుకునే ప్రతి కథ కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించాలని, తన సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు తన టెన్షన్స్‌ని మరిచిపోవాలని నితిన్ అభిలాష పడుతుంటాడు. ఈ క్రమంలో ఎన్నో కొత్త కథలతో వచ్చినా ప్రేక్షకులను మాత్రం ఆశించిన స్థాయిలో అలరించలేక పోయాడు. దాంతో మంచి కథ వస్తే చేద్దామని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నితిన్‌కు ‘భీష్మ’ చేతికొచ్చింది. ఆ సినిమాతో నితిన్ భారీ హిట్ అందుకున్నాడు. తరువాత అదే జోరును కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు.
 

నితిన్ ప్రస్తుతం నితిన్ చేస్తున్న సినిమాలు మ్యాస్ట్రో, పవర్ పేట. అయితే తాజాగా నితిన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ కొత్త సినిమాకు దర్శక, రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాను కుదిరినంత త్వరగా పట్టాలెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకోసం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంతో పూర్తి చేస్తున్నారని సమాచారం.  దానికి తోడుగా ఈ సినిమాలో హీరోయిన్‌‌ను కూడా త్వరలోనే సెలక్ట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.



అయితే ప్రస్తుతం నితిన్ చేస్తున్న సినిమాల్లో మ్యాస్ట్రో కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను హిందీ హిట్ సినిమా ‘అందాధున్‘కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించవచ్చని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా విషయంలోనూ ఏం జరుగుతుందో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎంసెట్ అప్లికేష‌న్ డేట్ పొడిగించిన ప్ర‌భుత్వం

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>