MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viral-avuthunna-18-pages-poster-release-videoc9045300-f656-4f49-93cf-60b9e1d3dbbd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viral-avuthunna-18-pages-poster-release-videoc9045300-f656-4f49-93cf-60b9e1d3dbbd-415x250-IndiaHerald.jpg'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా రూపొందుతున్న సినిమా '18 పేజెస్'. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేస్తున్న చిత్రయూనిట్.. జూన్ 1న నిఖిల్ పుటిన రోజు కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. 18 pages{#}Cinema;Palnati Surya Pratap;producer;Producer1;Allu Aravind;sukumar;Music;June;Hero;Posters;Audience;Kanna Lakshminarayana;Yevaru;Priyamaina Neeku;media;News18 పేజిస్ కథ ఆ సినిమా కాపీయేనా?18 పేజిస్ కథ ఆ సినిమా కాపీయేనా?18 pages{#}Cinema;Palnati Surya Pratap;producer;Producer1;Allu Aravind;sukumar;Music;June;Hero;Posters;Audience;Kanna Lakshminarayana;Yevaru;Priyamaina Neeku;media;NewsThu, 03 Jun 2021 14:00:00 GMT'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా రూపొందుతున్న సినిమా '18 పేజెస్'. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేస్తున్న చిత్రయూనిట్.. జూన్ 1న నిఖిల్ పుటిన రోజు కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. 

అయితే ఈ ఫస్ట్ లుక్ తో సినిమా మీద మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాలో సిద్ధు పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్.. నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతున్నారని తెలిపారు. నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు చాలా డిఫరెంట్‌గా ఈ పోస్టర్ ఉండటంతో ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతున్నారు.''నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది'' అని ఆ పేపర్‌పై రాసి ఉండటం సినిమా పట్ల ఆసక్తి తో పాటు అనుమానాలు కూడా పెంచింది.

ఈ పోస్టర్స్ అన్ని చూస్తుంటే అప్పుడెప్పుడో వచ్చిన ప్రియమైన నీకు సినిమాల కనిపిస్తుంది అని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాని సుకుమార్ కాపీ కొట్టారా లేదా అనేది మనకు సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.ఇక అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ లో భారీ నష్టాలని మిగిల్చిన 10 సినిమాలు

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>