BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/exams-corona4a56a064-eefb-4137-b2b7-f9f908969b27-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/exams-corona4a56a064-eefb-4137-b2b7-f9f908969b27-415x250-IndiaHerald.jpgఏపీలో టెన్త్ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను షెడ్యూల్ ప్ర‌కార‌మే నిర్వహిస్తామ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే కోవిడ్ సెకండ్‌‌వేవ్‌లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంటూ, ఇంటర్‌ పరీక్షల నిర్వహణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాగా దానిపై ఈ రోజు హైకోర్టు విచార‌ణ జ‌రిగింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఇప్పటికే వాయిదా వేసామని ప్ర‌భుత్వం కోర్టుకు తెలిపింది. జులై లో పరీక్ష నిర్వహణపై సమీక్ష జరుపుతామని పేర్కొంది. పరీక్షలకు15 రోజుల ముందే సమాచారం ఉంటుందని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. తదుandhrapradesh{#}High court;News;courtఏపీ : ప‌రీక్ష‌ల‌కు 15రోజుల ముందే స‌మాచారం...హైకోర్ట్ కు ప్ర‌భుత్వం.. !ఏపీ : ప‌రీక్ష‌ల‌కు 15రోజుల ముందే స‌మాచారం...హైకోర్ట్ కు ప్ర‌భుత్వం.. !andhrapradesh{#}High court;News;courtThu, 03 Jun 2021 13:28:28 GMTఏపీలో టెన్త్ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను షెడ్యూల్ ప్ర‌కార‌మే నిర్వహిస్తామ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే కోవిడ్ సెకండ్‌‌వేవ్‌లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంటూ, ఇంటర్‌ పరీక్షల నిర్వహణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాగా దానిపై ఈ రోజు హైకోర్టు విచార‌ణ జ‌రిగింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఇప్పటికే వాయిదా వేసామని ప్ర‌భుత్వం కోర్టుకు తెలిపింది. జులై లో పరీక్ష నిర్వహణపై సమీక్ష జరుపుతామని పేర్కొంది. పరీక్షలకు15 రోజుల ముందే సమాచారం ఉంటుందని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. తదుపరి విచారణను కోర్టు జూన్ 30కి వాయిదా వేసింది. దాంతో ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌డం లేద‌ని క్లారిటీ వ‌చ్చింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సామాన్యుడు కాదు.. అపర భగీరథుడు హరీష్?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>