MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9cb3c718-a22b-4d56-9dda-6eee19111070-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9cb3c718-a22b-4d56-9dda-6eee19111070-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా హిట్టు ఉంటేనే కలెక్షన్లు ఉంటేనే ఒక హీరోకు వ్యాల్యూ ఇస్తారు సినిమా ప్రేక్షకులు. అభిమానులు కూడా తమ హీరో సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలా సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్లు లేకపోయినా సినిమా సరిగా ఆడకపోయినా హీరోలను పెద్దగా పట్టించుకోరు ఎవరు.. ఇప్పుడు అంటే కరోనా వచ్చింది కాబట్టి సినిమా ఎన్ని రోజులు ఆడింది , ఎంత కలెక్షన్లు వచ్చిందన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. కానీ ఒకప్పుడు tollywood{#}Tollywood;Cinema;Hero;Chiranjeevi;Ram Charan Teja;kajal aggarwal;koratala siva;mahesh babu;Prabhas;Bahubali;Rangasthalam;sukumar;history;Allu Arjun;Teluguటాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టిన 5 గురు హీరోలు 2టాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టిన 5 గురు హీరోలు 2tollywood{#}Tollywood;Cinema;Hero;Chiranjeevi;Ram Charan Teja;kajal aggarwal;koratala siva;mahesh babu;Prabhas;Bahubali;Rangasthalam;sukumar;history;Allu Arjun;TeluguThu, 03 Jun 2021 13:00:00 GMTటాలీవుడ్ లోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా హిట్టు ఉంటేనే కలెక్షన్లు ఉంటేనే ఒక హీరోకు వ్యాల్యూ ఇస్తారు సినిమా ప్రేక్షకులు. అభిమానులు కూడా తమ హీరో సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలా సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్లు లేకపోయినా సినిమా సరిగా ఆడకపోయినా హీరోలను పెద్దగా పట్టించుకోరు ఎవరు.. ఇప్పుడు అంటే కరోనా వచ్చింది కాబట్టి సినిమా ఎన్ని రోజులు ఆడింది , ఎంత కలెక్షన్లు వచ్చిందన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆ సినిమా మొదటి రోజు ఎన్ని కలెక్షన్లు సాధించింది.. మొదటివారం ఎన్ని కలెక్షన్లు సాధించింది.. మొదటి నెల ఎంత కలెక్షన్లు సాధించింది.. 100 కోట్ల కలెక్షన్లు ఎన్ని రోజుల్లో సాధించింది.. ఎన్ని రోజులు సినిమా థియేటర్లో ఆడింది అన్న ప్రతి లెక్క ప్రతి ఒక్కరు కూడా లెక్క చేసేవారు. అలా టాలీవుడ్ లో 100 కోట్లు షేర్ సాధించిన సినిమాలు తక్కువే అయినా అలా సాధించిన సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
 
ఖైదీ నెంబర్ 150..  చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకొని చేసిన ఈ సినిమా 100 కోట్ల షేర్ సాధించడం గొప్ప విషయం. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను రామ్ చరణ్ తేజ్ నిర్మించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా శ్రీమంతుడు కూడా వంద కోట్లు సాధించడం విశేషం. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమైన ఈ సినిమా భారతీయ చలన చిత్ర రంగంలో టాలీవుడ్ దమ్మేంటో చాటి చెప్పిన చిత్రం. ఇక ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా కూడా 100 కోట్ల మార్కును దాటింది. ప్రపంచ స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించి సూపర్ హిట్ గా నిలిచింది.

రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమా ఆయన కెరీర్లోనే ఎంతో వైవిధ్యమైన సూపర్ హిట్ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 100 కోట్ల మార్కును దాటి చరిత్ర సృష్టించింది. అలాగే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠ పురం లో సినిమా కూడా 100 కోట్ల షేర్ ని అందుకని అని అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలిచింది. ఇలా టాలీవుడ్ లో కొన్ని సినిమాలు 100 కోట్ల మార్కును దాటుతూ టాలీవుడ్ యొక్క స్టామినాని ఇతర ఇండస్ట్రీలకు తెలియజేస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్లో వంద కోట్ల రూపాయలు వసూలు చేసే సినిమాలు రావడం తెలుగు వారికి శుభసూచకమని చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని అన్ని సినిమాలు ఇదే రేంజిలో కలెక్షన్లు సాధించాలని కోరుకుందాం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సామాన్యుడు కాదు.. అపర భగీరథుడు హరీష్?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>