MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-ram-pothineni5c7bf9e7-2763-43b0-9553-728dc948eb5a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-ram-pothineni5c7bf9e7-2763-43b0-9553-728dc948eb5a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఇటీవలే రెడ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. తమిళంలో విజయం సాధించిన తడమ్ అనే సినిమాకి రిమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. సిన అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయిన.. సినిమాలో రామ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటె ప్రస్తుతం రామ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Actor Ram Pothineni{#}Tamil;Tollywood;Red;Thadam;Kishore Tirumala;Cinema;ram pothineni;Kollywood;Director;Darsakudu;Hero;Madhavan;Telugu;Naga Chaitanya;Savyasachi'రామ్' కోసం విలన్ గా మారనున్న తమిళ స్టార్ హీరో..?'రామ్' కోసం విలన్ గా మారనున్న తమిళ స్టార్ హీరో..?Actor Ram Pothineni{#}Tamil;Tollywood;Red;Thadam;Kishore Tirumala;Cinema;ram pothineni;Kollywood;Director;Darsakudu;Hero;Madhavan;Telugu;Naga Chaitanya;SavyasachiThu, 03 Jun 2021 17:00:00 GMTటాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఇటీవలే రెడ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. తమిళంలో విజయం సాధించిన తడమ్ అనే సినిమాకి రిమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. సిన  అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయిన.. సినిమాలో రామ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటె ప్రస్తుతం రామ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు ఓ స్టార్ యాక్టర్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో తను విలన్ గా నటించాలని దర్శకుడు రిక్వెస్ట్ చేయడంతో అందుకు అతను ఓకే చెప్పినట్లు కోలీవుడ్ సమాచారం. ఇంతకీ ఆ యాక్టర్ మరెవరో కాదు ఒకప్పుడు హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో మాధవన్.లింగుస్వామి దర్శకత్వంలో 'రన్‌, వేట్టై' చిత్రాల్లో మాధవన్ హీరోగా చేయడం వల్లే ఆ చనువుతో లింగస్వామి రామ్ హీరోగా తెరకెక్కే సినిమాలో విలన్ పాత్ర చేయమని అడిగినట్లు తెలుస్తోంది.

మాధవన్ కి తెలుగు తమిళంలో ఎంతో క్రేజ్ ఉండటంవల్ల అతనిని సంప్రదించారని, ఆ సినిమాలో విలన్ పాత్రలు చేయడం కోసం మాధవన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదివరకే నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి చిత్రంలో మాధవన్ విలన్ గా నటించారు.కానీ ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయింది.ఇక మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మాధవన్..రామ్ సినిమా కోసం విలన్ గా మారనుండడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జులై నెలలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>