BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona5309d2c3-2c76-4d54-bacf-232de6f20de3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona5309d2c3-2c76-4d54-bacf-232de6f20de3-415x250-IndiaHerald.jpgకట్టుదిట్టమైన లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 మందికి పరీక్షలు చేయగా, 2,524 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇక 18 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పటికే కొరోనాతో బాధపడుతున్న వారు 3,464 మంది కోలుకొని ఇంటికి వెళ్లిపోగా, 5,40,986coronaతెలంగాణ : లాక్ డౌన్ లోను తగ్గని కరోనా జోరుతెలంగాణ : లాక్ డౌన్ లోను తగ్గని కరోనా జోరుcoronaTue, 01 Jun 2021 07:38:52 GMTకట్టుదిట్టమైన లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 మందికి పరీక్షలు చేయగా, 2,524 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇక 18 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పటికే కొరోనాతో బాధపడుతున్న వారు 3,464 మంది కోలుకొని ఇంటికి వెళ్లిపోగా, 5,40,986 మంది కి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణాలో ముప్పై వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కోటిన్నర మందికి కరోనా పరీక్షలు నిర్వహించాగా, మూడు వేలకు పైగా మృత్యువాత పడ్డారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>