MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasea188b42-955c-4a65-acee-b0741a53c2a2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasea188b42-955c-4a65-acee-b0741a53c2a2-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తుండగా త్వరలో మరొక సినిమా కూడా పట్టాలెక్కక్కించనున్నారు. ముందుగా ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది, ఈ మూవీకి సంబంధించి కేవలం ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితం కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ మూవీ షూట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, షాషా ఛత్రి, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేprabhas{#}Darling;India;Prabhas;Cinema;priyadarshi;Pooja Hegde;kriti sanon;bollywood;Bhushan Kumar;Indore;prasanth;Prashant Kishor;Shruti Haasan;ravi anchor;Sangeetha;Naga Aswin;vyjayanthi;Tollywood;Rajamouli;advertisementవార్నీ ..... మళ్ళి వారినే రిపీట్ చేస్తున్నావా డార్లింగ్ ..... ??వార్నీ ..... మళ్ళి వారినే రిపీట్ చేస్తున్నావా డార్లింగ్ ..... ??prabhas{#}Darling;India;Prabhas;Cinema;priyadarshi;Pooja Hegde;kriti sanon;bollywood;Bhushan Kumar;Indore;prasanth;Prashant Kishor;Shruti Haasan;ravi anchor;Sangeetha;Naga Aswin;vyjayanthi;Tollywood;Rajamouli;advertisementTue, 01 Jun 2021 19:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తుండగా త్వరలో మరొక సినిమా కూడా పట్టాలెక్కక్కించనున్నారు. ముందుగా ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది, ఈ మూవీకి సంబంధించి కేవలం ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితం కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ మూవీ షూట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, షాషా ఛత్రి, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

మూవీ తో పాటు ప్రభాస్ చేస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దీనిని ఎంతో అద్భుతంగా తీస్తున్నారు. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం ఇండోర్ సెట్టింగ్ లో జరుగుతోంది. ఇక ఈ సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న మూవీ సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మిస్తుండగా భువన గౌడ కెమెరా మ్యాన్ గా, రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే కొంతవరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కూడా కరోనా కారణంగా ఆగిపోయింది. వీటి తరువాత త్వరలో నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారి భారీ సినిమా చేయనున్న ప్రభాస్ ఆపై మరొక రెండు బడా ప్రాజక్ట్స్ ని లైన్ లో పెట్టినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. దాని ప్రకారం ఈ సినిమాల తరువాత మరొక్కసారి రాజమౌళి తో బిగ్ పాన్ ఇండియా సినిమా చేయనున్న ప్రభాస్, ఆపై మరోసారి ప్రశాంత్ నీల్ తో కూడా వర్క్ చేయనున్నారని, టాలీవుడ్ కి చెందిన రెండు అగ్ర నిర్మాణ సంస్థలు ఈ సినిమాలు నిర్మించనున్నాయని టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ సినిమాల న్యూస్ కి సంబంధించి అధికారిక ప్రకటనలు మాత్రం రావలసి ఉంది ..... !!  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తనకు కరోనా వచ్చిందని..కావాలనే కోడలిని కౌగలించుకున్న అత్త..చివరికి.. ?

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>