Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soonua1d9d6ca-dd2e-4a91-a49f-85d8262b98bc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soonua1d9d6ca-dd2e-4a91-a49f-85d8262b98bc-415x250-IndiaHerald.jpgసోను సూద్.. ఒకప్పుడు విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ నటుడి పేరు వింటే అందరు తిట్టుకునేవారు.. కానీ ఇప్పుడు మాత్రం ఇక ఈయన పేరు విన్నారు అంటే చేతులెత్తి మొక్కుతున్నారు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ నిజజీవితంలో హీరో గా మారిపోయారు సోనుసూద్. సహాయం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని చెబుతూ ఉంటారు.. కానీ సోను సూద్ సహాయానికి మాత్రం అలాంటి హద్దులేవి లేదు. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆపదలో ఉన్న ఎంతో మందికి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు సోనూ. కష్టాల్లో ఉన్నాను అంటే చాలు క్షణాల్లSoonu{#}Hero;Sonu Sood;Punjab;Heroine;Prime Minister;Ministerసోనూ సూద్ కే నా ఓటు.. ఆయన పీఎం కావాలి?సోనూ సూద్ కే నా ఓటు.. ఆయన పీఎం కావాలి?Soonu{#}Hero;Sonu Sood;Punjab;Heroine;Prime Minister;MinisterTue, 01 Jun 2021 15:30:00 GMTహీరో గా మారిపోయారు సోనుసూద్. సహాయం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని చెబుతూ ఉంటారు..  కానీ సోను సూద్ సహాయానికి మాత్రం అలాంటి హద్దులేవి లేదు. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆపదలో ఉన్న ఎంతో మందికి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు సోనూ.  కష్టాల్లో ఉన్నాను అంటే చాలు క్షణాల్లో స్పందిస్తూ తన వల్ల ఎంత సాధ్యం అయితే అంత సహాయం చేస్తున్నాడు.


 ప్రస్తుతం ఎంతో మంది పిల్లలు లేని వారికి సొంత బిడ్డలా.. ఆపదలో ఉన్న ఆడపిల్లలకు తోడబుట్టిన అన్నలా.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు నేనున్నా అంటూ చేతిని అందించే కొడుకుల మారిపోయాడు సోనుసూద్. పంజాబ్ లో చిన్న గ్రామానికి చెందిన సోనుసూద్ ఏకంగా దేశంలోని ఎన్నో గ్రామాలకు  సహాయ సహకారాలు అందించాడు. ముఖ్యంగా ప్రస్తుతం సోనూ ఉన్న సమయంలో చేస్తున్న సహాయం మాటల్లో వర్ణించలేనిది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా దేశవ్యాప్తంగా సోనుసూద్ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇటీవలే  హీరోయిన్ హ్యూమా ఖురేషి కూడా ప్రశంసలు కురిపించారు.



 సోను సూద్ రాజకీయాల్లోకి వచ్చి ప్రధానమంత్రి అయితే ఎంతో బాగుంటుందని.. ఇంకెంతో మంది పేదలకు సహాయ సహకారాలను అందిస్తాడు అని.. ఎంతోమంది చెబుతున్నారూ.. ఇది నిజమే అంటూ చెప్పుకొచ్చారు హ్యూమా ఖురేషి . సోను సూద్ ప్రధాన మంత్రి పదవి లోకి వస్తే ఇంకా ఎన్నో మంచి పనులు చేయగలుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోను సూద్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకే తాను ఓటు వేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే సోనూ  మాత్రం ఇప్పట్లో తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. ఒకవేళ వస్తే ఏ పార్టీతో ముందుకు నడుస్తారు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేటీఆర్ సోనూసూద్ ఆస‌క్తిక‌ర చాటింగ్..నెట్టింట వైర‌ల్.. !

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>