MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-music-director-combination-8bad50f6-c472-4c96-9c58-7aa11e8b4736-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-music-director-combination-8bad50f6-c472-4c96-9c58-7aa11e8b4736-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సంగీత దర్శకుడు రమణ గోగుల పాటలకు అప్పట్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయన పాట లు వస్తున్నాయి అంటే ఇప్పటికీ ప్రేక్షకులు ఎగబడీ మరి చూస్తూ ఉంటారు. విచిత్రమైన టోన్ తో ఎవరికీ సాధ్యం కాని రీతిలో బాణీలను సమకూర్చే రమణ గోగుల తన కెరీర్ లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేశారు అంటే ఆశ్చర్యపోక తప్పదు. పవన్ కళ్యాణ్ లాంటి హీరో కు రమణ గోగుల మంచి సంగీతం అందించడం తో పాటు ఆ పాట ఇప్పటికీ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. Hero-Music-Director-Combination{#}ramana;PAWAN;Tollywood;Darsakudu;Director;Audience;ramana gogula;Pawan-Kalyan;Hero;Music;Sangeetha;Cinema;Chitram;Badri;mahesh babu;Mahesh;johnny;Johnny1;Annavaram;Yevaruటాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ రమణ గోగులకి పవన్ అంటే ఎందుకంత స్పెషల్..!!టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ రమణ గోగులకి పవన్ అంటే ఎందుకంత స్పెషల్..!!Hero-Music-Director-Combination{#}ramana;PAWAN;Tollywood;Darsakudu;Director;Audience;ramana gogula;Pawan-Kalyan;Hero;Music;Sangeetha;Cinema;Chitram;Badri;mahesh babu;Mahesh;johnny;Johnny1;Annavaram;YevaruTue, 01 Jun 2021 12:44:00 GMTటాలీవుడ్ సంగీత దర్శకుడు రమణ గోగుల పాటలకు అప్పట్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయన పాట లు వస్తున్నాయి అంటే ఇప్పటికీ ప్రేక్షకులు ఎగబడీ మరి చూస్తూ ఉంటారు. విచిత్రమైన టోన్ తో ఎవరికీ సాధ్యం కాని రీతిలో బాణీలను సమకూర్చే రమణ గోగుల తన కెరీర్ లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేశారు అంటే ఆశ్చర్యపోక తప్పదు. పవన్ కళ్యాణ్ లాంటి హీరో కు రమణ గోగుల మంచి సంగీతం అందించడం తో పాటు ఆ పాట ఇప్పటికీ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన రమణగోగుల రెండో సినిమానే పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. ఆ సినిమాలోని పాటలు అప్పట్లో యూత్ ని ఎంత ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఈ పాటలను వినడానికి ఎంతో ఆసక్తి కనబరిచగా ఆ సినిమా పాటలు హిట్ అయ్యాయ నే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం అయిన బద్రి కి మళ్లీ అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలోని బంగాళాఖాతంలో పాట ఆరోజుల్లో ఎంత మారు మోగిపోయిందో.

మూడు సినిమాలతోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన రమణ గోగుల ఆ తర్వాత మహేష్ బాబు యువరాజు సినిమాకి సంగీతం అందించారు. మళ్లీ జానీ సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతం అందించే అవకాశం పొందగా , అదే పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమా కి చాలా గ్యాప్ తర్వాత రమణ గోగుల సంగీతం అందించి సూపర్ హిట్ కొట్టారు. అయితే ఆయన సినిమాలు హిట్లు అవుతున్నా కూడా అవకాశాలను రాబట్టుకోవడంలో రమణ గోగుల ఫెయిలయ్యాడు. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు. కుర్ర సంగీత దర్శకులు ఇండస్ట్రీలోకి రావడంతో ఆయన సంగీతానికి ఎవరు ఎక్కువగా మొగ్గు చూపలేదు. దాంతో ఆయన కెరీర్ కు పుల్ స్టాప్ పడినట్లు అయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పన్ను నొప్పిని అశ్రద్ధ చేస్తున్నారా..?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>