CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/corona7a619a68-3d1d-4e22-8a19-0de03ede7f4a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/corona7a619a68-3d1d-4e22-8a19-0de03ede7f4a-415x250-IndiaHerald.jpgఎవ‌రికైనా క‌రోనా పాజిటివ్ వ‌స్తే కుటుంబ స‌భ్యుల‌కు ఎక్క‌డ అంటుకుంటుందో అని టెన్ష‌న్ ప‌డుతుంటారు. కుటుంబానికి వీలైనంత దూరంగా ఉంటారు. తాను ఏమైనాపోయినా ప‌ర్వాలేదు కానీ కుటుంబ స‌భ్యుల‌కు ఏమీ కాకూడ‌ద‌ని భావిస్తారు. ముఖ్యంగా చిన్నపిల్ల‌ల‌కు చాలా దూరంగా ఉంటారు. కానీ తాజాగా ఓ అత్త త‌న‌కు క‌రోనా వ‌చ్చింద‌ని తెలిసి ఇంట్లో ఉన్న కోడ‌లిని..పిల్ల‌ల‌ను వాటేసుకుని వారికి క‌రోనా అంటించే ప్ర‌య‌త్నం చేసింది. దాంతో కోడ‌లికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆ త‌రావ‌త కోడ‌లిని ఇంటి నుండి భ‌య‌ట‌కు గెంటేసింది. ఈ ఘ‌ట‌న రcorona{#}Sircilla;Kamareddyతనకు కరోనా వచ్చిందని..కావాలనే కోడలిని కౌగలించుకున్న అత్త..చివరికి.. ?తనకు కరోనా వచ్చిందని..కావాలనే కోడలిని కౌగలించుకున్న అత్త..చివరికి.. ?corona{#}Sircilla;KamareddyTue, 01 Jun 2021 20:18:25 GMTఎవ‌రికైనా క‌రోనా పాజిటివ్ వ‌స్తే కుటుంబ స‌భ్యుల‌కు ఎక్క‌డ అంటుకుంటుందో అని టెన్ష‌న్ ప‌డుతుంటారు. కుటుంబానికి వీలైనంత దూరంగా ఉంటారు. తాను ఏమైనాపోయినా ప‌ర్వాలేదు కానీ కుటుంబ స‌భ్యుల‌కు ఏమీ కాకూడ‌ద‌ని భావిస్తారు. ముఖ్యంగా చిన్నపిల్ల‌ల‌కు చాలా దూరంగా ఉంటారు. కానీ తాజాగా ఓ అత్త త‌న‌కు క‌రోనా వ‌చ్చింద‌ని తెలిసి ఇంట్లో ఉన్న కోడ‌లిని..పిల్ల‌ల‌ను వాటేసుకుని వారికి క‌రోనా అంటించే ప్ర‌య‌త్నం చేసింది. దాంతో కోడ‌లికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆ త‌రావ‌త కోడ‌లిని ఇంటి నుండి భ‌య‌ట‌కు గెంటేసింది. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ‌లం తిమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ కు చెందిన ఓ వ్య‌క్తికి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండ‌లం సోమ‌రిపేట‌కు చెందిన మ‌హిళ‌తో మూడేళ్ల క్రితం వివాహం జ‌రింగింది. వీరికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కాగా భ‌ర్త ఏడు నెల‌ల క్రితం ఉపాధి నిమిత్తం ఒడిస్సాకు వెళ్లారు. అక్క‌డే ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ గా పనిచేస్తున్నారు. 

అయితే ఐదురోజుల క్రితం ఆమె అత్త క‌రోనా బారిన ప‌డింది. దాంతో కోడ‌లు త‌మ‌కు క‌రోనా అంటుకుంటుద‌న్న భ‌యంతో సామాజిక దూరం పాటించ‌డం మొద‌లు పెట్టింది. త‌న‌ను దూరం పెడుతున్నార‌ని భావించిన అత్త నేను చ‌నిపోతే మీరంతా హాయిగా ఉంటారా అని ప‌దే ప‌దే కోడ‌లిని వాటేసుకుంది. అంతే కాకుండా పిల్ల‌ల‌ను కూడా భ‌ల‌వంతంగా ముట్టుకుంది. చిన్న‌పిల్ల‌లు అని చూడ‌కుండా పిల్ల‌ల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుంది. చివ‌రికి కోడ‌లికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో చిన్న పిల్ల‌లు ఉన్నార‌ని క‌నిక‌రం లేకుండా కోడ‌లిని ఇంటి నుండి గెంటేసింది. ఈ విష‌యం తెలుసుకున్న‌ బాధితురాలి సోద‌రి వ‌చ్చి త‌న చెల్లిని గొల్ల‌ప‌ల్లిలోని త‌న ఇంటికి తీసుకువెళ్లి చికిత్స చేయించింది. త‌న‌కు క‌రోనా రావడానికి కార‌ణం అత్తే అంటూ కోడ‌లు చెబుతుండ‌టం ఇప్పుడు స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. దాంతో కోడ‌లు ప‌ట్ల దారుణంగా వ్య‌వ‌హ‌రించిన‌ అత్తా మామ‌ల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>