BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణహర్హం కాదని పేర్కొన్న ఆయన ఈ పిటిషన్ ని రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేశారని పేర్కొన్నారు. పిటిషనర్ తన పిటిషన్ లో వాడిన భాష , తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్న ఆయన పిటిషనర్ 900 కోట్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడుగా ఉన్నాడని పేర్కొన్నారు. దీంతో అతనిపై సీబీఐ కేసులు నమోదు చేసింది,ఆ కేసుల విచారణ కోర్ట్ లో కొనసాగుతుందని అన్నారు. పిటిషనర్ వైసీపీ పార్టీ సభ్యుడిగా ఉండి, వ్యతిరేandhra pradesh{#}Jagan;Andhra Pradesh;Kanumuru Raghu Rama Krishnam Raju;CBI;YCP;CM;Letter;Sambandamబెయిల్ రద్దు పిటిషన్.. జగన్ కౌంటర్ ఇదీ!బెయిల్ రద్దు పిటిషన్.. జగన్ కౌంటర్ ఇదీ!andhra pradesh{#}Jagan;Andhra Pradesh;Kanumuru Raghu Rama Krishnam Raju;CBI;YCP;CM;Letter;SambandamTue, 01 Jun 2021 11:13:00 GMTఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణహర్హం కాదని పేర్కొన్న ఆయన ఈ పిటిషన్ ని రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేశారని పేర్కొన్నారు. పిటిషనర్ తన పిటిషన్ లో వాడిన భాష , తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్న ఆయన పిటిషనర్ 900 కోట్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడుగా ఉన్నాడని పేర్కొన్నారు. దీంతో అతనిపై సీబీఐ కేసులు నమోదు చేసింది,ఆ కేసుల విచారణ కోర్ట్ లో కొనసాగుతుందని అన్నారు. 


పిటిషనర్ వైసీపీ పార్టీ సభ్యుడిగా ఉండి, వ్యతిరేక కార్యాలపాలకు పాల్పడ్డాడని, దీంతో అతని అనర్హుడు గా ప్రకటించాలని స్పీకర్ కు లెటర్ రాశామని ఆయన కౌంటర్ లో పేర్కొన్నారు. ఒక వ్యక్తికి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మధ్య  జరుగుతున్న విచారణలో మూడో వ్యక్తికి సంబంధం లేదని జగన్ పేర్కొన్నారు.  పిటిషనర్ పూర్వ పరాలు దాచి పెట్టి, రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్ వేశారని అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ ధాఖలు చేయలేదు కాబట్టి తాను  పిటిషన్ వేశాను అంటున్నాడని అది సరికాదని జగన్ తరపున న్యాయవాదులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సంక్షేమం పులిమీద స‌వారి .. అవునన్నా ఇబ్బందే.. కాద‌న్నా ఇబ్బందే!

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>