MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/tollywood76067c11-6dcf-4ddc-8577-272e2a3e0963-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/tollywood76067c11-6dcf-4ddc-8577-272e2a3e0963-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తన దైన సంగీతంతో సూపర్ హిట్ పాటలతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు అటు మాస్ ప్రేక్షకులతో పాటు, ఇటు క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలాగా సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకున్న ఈ రాక్ స్టార్ గత కొన్ని రోజులుగా సరైన హిట్టు లేకుండా ఇబ్బందులు పడ్డాడు. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ చాలా మంది హీరోలకి సంగీతం అందించినా సరే ప్రభాస్ కాంబినేషన్ మాత్రం సూపర్ హిట్ అని చెప్పక Hero-Music-Director-Combination{#}sree;devi sri prasad;Mass;Music;Prabhas;Masala;prasad;Misterప్రభాస్ - దేవి శ్రీ ప్రసాద్ కాంబో..హిట్ పక్కా గురూ!ప్రభాస్ - దేవి శ్రీ ప్రసాద్ కాంబో..హిట్ పక్కా గురూ!Hero-Music-Director-Combination{#}sree;devi sri prasad;Mass;Music;Prabhas;Masala;prasad;MisterTue, 01 Jun 2021 07:00:00 GMTచిత్ర పరిశ్రమలో దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తన దైన సంగీతంతో సూపర్ హిట్ పాటలతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు అటు మాస్ ప్రేక్షకులతో పాటు, ఇటు క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలాగా సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకున్న ఈ రాక్ స్టార్ గత కొన్ని రోజులుగా సరైన హిట్టు లేకుండా ఇబ్బందులు పడ్డాడు. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. 

 

ఇక దేవిశ్రీ ప్రసాద్ చాలా మంది హీరోలకి సంగీతం అందించినా సరే ప్రభాస్ కాంబినేషన్ మాత్రం సూపర్ హిట్ అని చెప్పక తప్పదు. చేసింది నాలుగు సినిమాలే అయినా నాలుగు సినిమాలు మ్యూజిక్ విషయంలో సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ నాలుగు సినిమాల పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. మెలోడీ సాంగ్స్ మాత్రమే కాక మాస్ మసాలా సాంగ్స్ కూడా దేవి శ్రీ ప్రసాద్ అందించారు. వీరిద్దరూ కలిసి వర్షం, పౌర్ణమి, మిస్టర్ పర్ఫెక్ట్ మరియు మిర్చి సినిమాల కోసం పని చేశారు.. 

 

వర్షం 

వర్షం సినిమాలో ఏడు పాటలు అందించగా ఏడు పాటలు దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మెల్లగా కరగని, లంగా వోని, ఝూలే ఝూలే, కోపమా నాపైన, నీటి ముల్లై, నచ్చావే నైజాం పోరి ఇలా దాదాపు ఏడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

 

పౌర్ణమి

ఇక ఆ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పౌర్ణమి. ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్ అయింది.. మువ్వలా నవ్వకలా, పల్లకివై, ఎవరో రావాలి, ఇచ్చి పుచ్చుకుంటే, భారత వేదముగా అనే సాంగ్స్ బాగా ప్రాచుర్యం పొందాయి.

 

 మిస్టర్ పర్ఫెక్ట్

ఇక వీరిద్దరి మూడో సినిమాగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో దాదాపు తొమ్మిది పాటలు ఉండగా తొమ్మిది పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రేమ గీతాలను ఇప్పటికీ ప్రేమికులు వింటూనే ఉంటారు.

 

మిర్చి

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన నాలుగో సినిమా మిర్చి. ఈ సినిమాలో దాదాపు ఎనిమిది పాటలు ఉండగా అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ మొత్తం మీద వీరిద్దరి కాంబినేషన్ ఒక సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>