MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-kamal-hasan1a357a83-34ef-4792-b9ed-40c6f100164f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-kamal-hasan1a357a83-34ef-4792-b9ed-40c6f100164f-415x250-IndiaHerald.jpgవిశ్వనటుడు కమల్‌ హాసన్‌ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒకటి ఇండియన్‌-2 కాగా, రెండోది విక్రమ్‌. ఇండియన్‌-2 చిత్ర దర్శకుడు ఎస్‌. శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు మధ్య వివాదం మొదలై ఇప్పుడు కోర్టులో ఉంది. దీంతో ఇండియన్‌-2 ప్రాజెక్టు పూర్తి కావడం అనేది కోర్టు తీర్పుపై ఆధారపడివుంది. ఇదిలావుంటే, అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కమల్‌హాసన్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనతో పాటుMahesh babu kamal hasan{#}CBI;Cinema;Director;Darsakudu;court;Yuva;Chitram;News;Kamal Hassan;Telugu;Mahesh;mahesh babu;Chennai;Hyderabad;Father;varalaxmi sarathkumar;Indiaతండ్రిగా కమల్ , సీబీఐ ఆఫీసర్ గా మహేష్... సినిమా ఫిక్స్ చేసిన స్టార్ డైరెక్టర్ ?తండ్రిగా కమల్ , సీబీఐ ఆఫీసర్ గా మహేష్... సినిమా ఫిక్స్ చేసిన స్టార్ డైరెక్టర్ ?Mahesh babu kamal hasan{#}CBI;Cinema;Director;Darsakudu;court;Yuva;Chitram;News;Kamal Hassan;Telugu;Mahesh;mahesh babu;Chennai;Hyderabad;Father;varalaxmi sarathkumar;IndiaTue, 01 Jun 2021 16:30:00 GMTవిశ్వనటుడు కమల్‌ హాసన్‌ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒకటి ఇండియన్‌-2 కాగా, రెండోది విక్రమ్‌. ఇండియన్‌-2 చిత్ర దర్శకుడు ఎస్‌. శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు మధ్య వివాదం మొదలై ఇప్పుడు కోర్టులో ఉంది. దీంతో ఇండియన్‌-2 ప్రాజెక్టు పూర్తి కావడం అనేది కోర్టు తీర్పుపై ఆధారపడివుంది. ఇదిలావుంటే, అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కమల్‌హాసన్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.


దీనికి సంబంధించి అధికారిక ప్రకటనతో పాటు పరిచయ టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాలేదు. ఇదిలావుంటే, ఇందియన్‌-2 పంచాయితీ ముగిసిన తర్వాత విక్రమ్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొనాలన్న ఆలోచనలో కమల్‌హాసన్‌ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించే అవకాశం ఉందంట. ఈ సినిమాకి దర్శకత్వం మురగదాస్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అదేంటి అంటే ఎప్పటినుంచో మురగదాస్ తో సినిమా అనుకుంటున్న మహేష్ బాబు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు అని టాక్.అ



యితే ఈ సినిమా కథ ఇదే అని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక కథ చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ఆడపిల్లల తండ్రి కథగా ఈ సినిమా రాబోతుందట. ఈ ముగ్గురు కూతురులలో ఒకరిని రేప్ చేసి చంపేస్తారని , ఈ కేస్ ని సీబీఐ ఆఫీసర్ గా మహేష్ బాబు డీల్ చేస్తారని, ఇందులో కమల్ హాసన్ కి తెలుగు అర్థం అవుతుంది కానీ మాట్లాడలేని పాత్ర గా చేస్తున్నారట. మహేష్ , కమల్ కలిసి ఈ కేస్ ని ఎలా పూర్తి చేస్తారనేది కథ గా ఈ సినిమా రాబోతుంది అని టాక్. అలాగే ఈ కేస్ ని వాదించే లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించబోతుందట.ఇంత ఆసక్తికరమైన కథ  పట్టాలు ఎక్కుతూ మాత్రం ఇండియా అంత సంచలనం సృష్టించడం ఖాయం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రాటే క‌ళ్యాణి క‌ల‌లో శ్రీ కృష్ణుడు.. ఆనంద‌య్య మందు గురించి ముందే.. !

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

స్పోర్ట్స్ : ఒకప్పుడు రోహిత్ శర్మ ను కాదనుకున్న చెన్నై..

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>