Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jobe8919f98-41a9-436a-a039-f1098567ef11-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jobe8919f98-41a9-436a-a039-f1098567ef11-415x250-IndiaHerald.jpgలాక్ డౌన్... ఇది ఉన్నోళ్లకు వినసొంపైన పదం అయితే.. లేనోళ్లకు బ్రతుకు భారం చేసే పదం.. గతేడాది లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సమయంలో ఎంతోమంది పేద,మధ్యతరగతి ప్రజలు మునుపెన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు. కనీసం ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు అటు పెద్ద పెద్ద చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాకపోవడంతో చిన్నా చితకా పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చూసుకుంటున్న వారి జీవితాలు దుర్భరంగా మారిపోయాయ్. పెద్దJob{#}chinna;job;mediaఉద్యోగం ఇప్పించండి సార్.. కూలి పనైనా సరే.. పీజీ విద్యార్థి ఆవేదన?ఉద్యోగం ఇప్పించండి సార్.. కూలి పనైనా సరే.. పీజీ విద్యార్థి ఆవేదన?Job{#}chinna;job;mediaTue, 01 Jun 2021 13:00:00 GMTలాక్ డౌన్...  ఇది ఉన్నోళ్లకు వినసొంపైన పదం అయితే..  లేనోళ్లకు బ్రతుకు భారం చేసే పదం..  గతేడాది లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సమయంలో ఎంతోమంది పేద,మధ్యతరగతి ప్రజలు మునుపెన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు.  కనీసం ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు అటు పెద్ద పెద్ద చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాకపోవడంతో చిన్నా చితకా పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చూసుకుంటున్న వారి జీవితాలు దుర్భరంగా మారిపోయాయ్. పెద్ద పెద్ద చదువులు చదివినా సరైన ఉద్యోగం రాక ఉన్నదాంట్లో సర్దుకుపోతూ ఉంటే.. లాక్ డౌన్ వల్ల ఆ ఉపాధి కరువై చివరికి పస్తులుండే పరిస్థితి వచ్చింది ఎంతోమందికి.



 ఇక ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ అమలులోకి రావడంతో గత ఏడాదిలాగే మళ్లీ దుర్భరస్థితిలో కి వెళ్లి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇంకెంతో మంది ఉపాధి లేక పస్తులు ఉంటున్నారు.  ఇప్పటికే పెద్ద చదువులు చదివిన సరైన ఉద్యోగాలు దొరకలేదని నిరాశతో ఉన్న యువకులకు..  ఇప్పుడు ఉన్న ఉపాధి కూడా కరువవడంతో మరింత ఆవేదన చెందుతున్నారు. అయితే ఇటీవలే ఓ నిరుద్యోగ యువకుడు సోషల్ మీడియాలో పుట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయి ఎంతో మంది హృదయాలను తాకుతోంది. పెద్ద ఉద్యోగం రాకపోయినప్పటికీ చిన్నా చితకా పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చూసుకుంటున్నానని కానీ లాక్ డౌన్ వల్ల ఇక ఇప్పుడు బతకడమే కష్టంగా మారింది అంటూ ఆ నిరుద్యోగి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.



 లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఏ పని దొరకడం లేదు.. దీంతో బ్రతకడమే కష్టం గా.. బ్రతుకు మొత్తం భారం గా మారిపోయింది...  తాను పీజీ చదువుకున్నాను.. కానీ కూలి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ యువకుడు పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయి ఎంతోమందిని కదిలిస్తోంది. పీజీ చదివిన సదరు విద్యార్థి యూజీసి లెక్చరర్ ఉద్యోగాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో కూడా పాస్ అయినట్లు తెలుస్తోంది.  అలాంటి ఒక విద్యార్థి ప్రస్తుతం దుర్భర స్థితిని గడుపుతూ కూలి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.. జాబ్ కావాలి సోషల్ మీడియాలో వేడుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పన్ను నొప్పిని అశ్రద్ధ చేస్తున్నారా..?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>