Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder-e18b8ada-e8b7-4428-a7e2-cabde10209e2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder-e18b8ada-e8b7-4428-a7e2-cabde10209e2-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాల్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఒకే అమ్మాయిని ప్రేమించడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇలా జరిగినప్పుడు ఒక స్నేహితుడి కోసం మరొక స్నేహితుడు ఏకంగా తన ప్రేమను త్యాగం చేస్తూ ఉంటాడు. మరికొన్ని సినిమాల్లో ఏకంగా ప్రేయసి ని దక్కించుకోడానికి స్నేహితుడు అని కూడా చూడకుండా దారుణంగా హత్య చేస్తూ ఉంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇటీవలే నిజజీవితంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవకు చెందిందే. Murder{#}Murder.;prema;Love;Hyderabad;Girl;News;policeసినిమా సీన్ రిపీట్.. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు ఫ్రెండ్స్.. చివరికి?సినిమా సీన్ రిపీట్.. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు ఫ్రెండ్స్.. చివరికి?Murder{#}Murder.;prema;Love;Hyderabad;Girl;News;policeTue, 01 Jun 2021 10:00:00 GMTహత్య చేస్తూ ఉంటారు.  ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇటీవలే నిజజీవితంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవకు చెందిందే.


 ప్రేమ ఏకంగా ప్రాణ మిత్రుల మధ్య చిచ్చు పెట్టింది. చివరికి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యే పరిస్థితులు తీసుకువచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ మైలారు దేవరపల్లి పరిధిలో చోటు చేసుకుంది. ఇక ఆ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. అయితే ఇద్దరికీ ఒకరికి తెలియకుండా ఒకరికి ఒకే అమ్మాయిపై  ప్రేమ పుట్టింది. చివరికి ఈ విషయం ఇద్దరికి తెలిసిపోవడంతో అమ్మాయి కోసం గొడవ గొడవ పడ్డారు  ఇక గొడవ కాస్త హత్యాయత్నానికి దారితీసింది  ఉమర్ అనే యువకుడుపై తన స్నేహితుడైన మోయిన్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.


 తాను ప్రేమిస్తున్న అమ్మాయి జోలికి రావద్దు అంటూ ఉమర్ పై బెదిరింపులకు దిగాడు మోయిన్. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన మోయిన్ కత్తితో స్నేహితుడైన ఉమార్ పై దారుణంగా దాడి చేశాడు  ఈ క్రమంలోనే తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఉమార్  కుడి భుజం పై కత్తిపోట్లు పడ్డాయి. ఇక అక్కడికి జనాలు గుమిగూడారు  దాంతో భయపడిపోయిన మోయిన్ అక్కడి నుంచి పారిపోయాడు. కాగా ఉమర్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు   స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేటీఆర్.. మీలాంటి మా రాష్ట్రానికీ కావాలి..!

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?

కరోనాతో మాజీ సీఎస్‌ మృతి.. భార్య పరిస్థితి విషమం..!

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>