HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthbef36a7d-e915-4c6d-bfa7-8b71ef869564-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthbef36a7d-e915-4c6d-bfa7-8b71ef869564-415x250-IndiaHerald.jpgస్మోకింగ్ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కరోనా విజృంభిస్తున్న వేళ స్మోక్ చెయ్యడం ఇంకా చాలా ప్రమాదకరం.స్మోకింగ్ మానేయాలంటే ముందుగా మీరు మానేయాలని గట్టి నమ్మకంతో ఫిక్స్ అవ్వాలి.నేను స్మోకింగ్ మానేయగలను, నాకు ఇది సాధ్యమే అనే విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి.మానేయడం నా వల్ల కాదు అనే నెగెటివ్ ఆలోచన రానివ్వకండి.నేను మానేయగలననే నమ్మకం మీలో ఉండాలి.ఇక ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోండి. డాక్టర్ల సాయంతో మీ ఊపిరితీత్తులకు ఎంతవరకు నష్టం వాటిల్లిందో తెలుసుకోండి. తిరిగి ఆరోగ్యాన్ని పొందాలంటHealth{#}Coffeeఈ టిప్స్ తో స్మోకింగ్ ని ఈజీగా మానుకోండి..ఈ టిప్స్ తో స్మోకింగ్ ని ఈజీగా మానుకోండి..Health{#}CoffeeTue, 01 Jun 2021 00:00:00 GMT

యోగా, ధ్యానం లాంటివి ప్రయత్నించండి.అలాగే కొత్తగా ఆలోచనలు రావడానికి .. బాధలను మరిచిపోవడానికో స్మోకింగ్ చేయడాన్ని అలవాటుగా మార్చుకోకండి. వాటికి ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించండి.స్మోకింగ్ అనేది ఎవరో చెబితే మానేసేంత సులభమైన అలవాటు కాదు. దాన్ని మానాలంటే మీరు గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. వాయిదాలు వేయకుండా ఈ రోజు నుంచే స్మోకింగ్ మానేస్తానని బలంగా అనుకోవాలి. నీళ్లు తాగడం, మొబైల్‌లో గేమ్స్ ఆడటం లేదా ఓటీటీలో సినిమాలు చూడటం ఆలవాటు చేసుకోండి.మీ స్మోకింగ్ బ్రేక్ సమయాన్ని కాఫీ తాగేందుకు ఉపయోగించండి. పాన్ షాప్‌కు బదులు కెఫెటేరియాకు వెళ్లండి. స్మోకింగ్ చేస్తూ కబుర్లు చెప్పేవారితో కాకుండా కాఫీ తాగుతూ ముచ్చట్లు చెప్పే వ్యక్తులతో స్నేహం పెంచుకోండి.సిగరెట్ ప్యాక్, లైటర్, అగ్గిపెట్టెలు దగ్గర ఉంచుకోకండి. వాటి స్థానంలో వేపిన వేరు శనగలు, బఠానీలు లేదా డ్రైఫూట్స్, చాక్లెట్లు పెట్టుకోండి. స్మోక్ చేయాలనే ఆలోచన రాగానే వాటిని నోట్లో వేసుకుని నమలండి. చూయింగ్‌ను అలవాటు చేసుకున్నా మంచిదే.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ జంపింగ్ నేతలకు జగన్ న్యాయం చేస్తారా?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??

భారతీయ సినిమాకి ఆల్ టైం సూపర్ స్టార్... కృష్ణ బర్త్ డే పిక్స్ వైరల్..

రాత్రే ఆ పాలు ఎందుకు తాగాలో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>