BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ajith1fb118cc-e5b8-4059-852f-ae364fc22f5e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ajith1fb118cc-e5b8-4059-852f-ae364fc22f5e-415x250-IndiaHerald.jpgతమిళనాట అగ్రహీరో అజిత్ కి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు అజిత్ ఇంటికి ఫోన్ చేయడం ద్వారా ఈ విషయం బయటకు పొక్కింది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ పిర్యాదు చేయగా, హుటాహుటిన పోలీసులు అక్కడకి చేరుకొనిajith{#}ajith kumar;Ajit Pawar;Smart phone;local language;police;Wifeఅజిత్ ఇంటికి బాంబు బెదిరింపుఅజిత్ ఇంటికి బాంబు బెదిరింపుajith{#}ajith kumar;Ajit Pawar;Smart phone;local language;police;WifeTue, 01 Jun 2021 07:57:49 GMTతమిళనాట అగ్రహీరో అజిత్ కి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు అజిత్ ఇంటికి ఫోన్ చేయడం ద్వారా ఈ విషయం బయటకు పొక్కింది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ పిర్యాదు చేయగా, హుటాహుటిన పోలీసులు అక్కడకి చేరుకొని తనిఖీ చేసారు. తిరువాన్మియూరులో విలాసవంతమైన ఇంట్లో అజిత్ తన భార్య పిల్లలలతో కలిసి నివాసం ఉంటుండగా, ఎవరో ఆకతాయిలు బాంబు బెదిరింపు కాల్ చేసినట్టుగా గుర్తించారు. అజిత్ ఇంట్లో బాంబు లేదని తేల్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>