LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pumpkin-health-benifits9a502e6c-6e11-4c51-9a42-3ef590f9389d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pumpkin-health-benifits9a502e6c-6e11-4c51-9a42-3ef590f9389d-415x250-IndiaHerald.jpgగుమ్మడి కాయల తో చేసె వంటలు అందరూ ఇష్టపడతారు..ఒక్కో ప్రాంతం లో ఒక్కో విధంగా గుమ్మడికాయలను ఉపయోగిస్తారు.. స్వీట్స్, పులుసు కూరలు, వడియాలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకలా వంటలను తయారు చేస్తారు.. ఇక ఆరోగ్యం, అందానికి ఈ గుమ్మడి ఎంతో నంచిదని నిపుణులు అంటున్నారు... కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలానె ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం..Pumpkin health benifits{#}gummadi;Potassium;Heartగుమ్మడి తో గుప్పెడు ఆరోగ్యం.గుమ్మడి తో గుప్పెడు ఆరోగ్యం.Pumpkin health benifits{#}gummadi;Potassium;HeartTue, 01 Jun 2021 19:00:00 GMTగుమ్మడి కాయల తో చేసె వంటలు అందరూ ఇష్టపడతారు.. ఒక్కో ప్రాంతం లో ఒక్కో విధంగా గుమ్మడి కాయల ను ఉపయోగిస్తారు.. స్వీట్స్, పులుసు కూరలు, వడియాలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకలా వంటలను తయారు చేస్తారు.. ఇక ఆరోగ్యం, అందానికి ఈ గుమ్మడి ఎంతో నంచిదని నిపుణులు అంటున్నారు... కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలానె ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం..


గుమ్మడి వల్ల శరీరానికి ఎంత మేలు అన్నది చాలా మందికి తెలియదు. ఇది రుచినే కాదు, ఆరోగ్యాన్నీ ఇస్తుంది.గుమ్మడి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీని లోని పీచు, విటమిన్‌-సి గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొటాషియం అధిక రక్తపోటు ను తగ్గిస్తుంది. గుండె పని తీరును మెరుగు పరుస్తుంది. ఎముకల సాంద్రతను దృఢ పరుస్తుంది. గుమ్మడి లోని పోషకాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-ఇ, బీటాకెరొటిన్లు అధికం. ఇవి కంటిచూపునకు స్పష్టతనిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడేవారు గుమ్మడి గింజల్ని తినొచ్చు. ఇవి శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేయడం వల్ల, ఒత్తిడి తగ్గి అలసట దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది.



నేత్ర సంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చదువుకునే పిల్లలకు గుమ్మడి వంటకాలు తినిపించడం మంచిది.తల్లి కావాలనుకుంటున్న వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఇనుము సంతాన సాఫల్యత ను పెంచుతుంది. విటమిన్‌-ఎ శరీరం లో బీటాకెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా చూస్తుంది.విటమిన్‌-సి అందించే కూరగాయల్లో గుమ్మడికూడా ఒకటి. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా రక రకాల వైరస్‌లూ, ఇన్‌ఫెక్ష న్లు దూరమవుతాయి. నిద్రలెమి సమస్యల ను కూడా గుమ్మడి దూరం చేస్తుంది.. ఇది చూసాక మీరు కూడా గుమ్మడి ని తినడం అలవాటు చేసుకోండి.. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తనకు కరోనా వచ్చిందని..కావాలనే కోడలిని కౌగలించుకున్న అత్త..చివరికి.. ?

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>