BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/anandhaih-krishnapatnam984930bb-9c20-4366-b19f-e93645f12efe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/anandhaih-krishnapatnam984930bb-9c20-4366-b19f-e93645f12efe-415x250-IndiaHerald.jpgనెల్లూరు జిల్లా : ఆనందయ్య మందు కోసం ఎవ‌రూ కృష్ణ‌ప‌ట్నం రావ‌ద్ద‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌,ప్ర‌జాప్ర‌తినిధులు తెలిపారు. ఈ ఔష‌దాన్ని ఆన్‌లౌన్ ద్వారా ప్ర‌తి ఒక్క‌రికి పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.ఆనంద‌య్య మందుకు ఏపీ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు రావ‌డంతో పంపిణీకి ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఏపీ హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావటంతో కృష్ణపట్నంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచీ పోలీసుల భద్రతలో ఉన్న ఆనందయ్య... ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి సోమవారం సొంతూanandhaih krishnapatnam{#}Yevaru;Nellore;District;Andhra Pradesh;festival;Chevireddy Bhaskarareddy;monday;MLAఆనంద‌య్య మందు ఇక ఆన్‌లైన్‌లోనే... కృష్ణ‌ప‌ట్నం ఎవరు రావొద్దుఆనంద‌య్య మందు ఇక ఆన్‌లైన్‌లోనే... కృష్ణ‌ప‌ట్నం ఎవరు రావొద్దుanandhaih krishnapatnam{#}Yevaru;Nellore;District;Andhra Pradesh;festival;Chevireddy Bhaskarareddy;monday;MLATue, 01 Jun 2021 15:20:01 GMTజిల్లా క‌లెక్ట‌ర్‌,ప్ర‌జాప్ర‌తినిధులు తెలిపారు. ఈ ఔష‌దాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్ర‌తి ఒక్క‌రికి పంపిణీ చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు.ఆనంద‌య్య మందుకు ఏపీ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు రావ‌డంతో పంపిణీకి ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఏపీ హైకోర్టు నుంచి  కూడా  అనుకూల తీర్పు రావటంతో కృష్ణపట్నంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచి  పోలీసుల భద్రతలో ఉన్న ఆనందయ్య... ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి సోమవారం సొంతూరిలో అడుగుపెట్టడంతో...కోలాహలంగా మారింది. ఊరు ఊరంతా ఆనంద‌య్య‌కు ఘనస్వాగతం పలికారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో సన్మానం చేశారు.ఇకపై ఎవరూ కృష్ణపట్నానికి రానక్కర్లేదని... సొంత నియోజకవర్గంలో అందరికీ మందు ఇచ్చాక అన్ని జిల్లాల్లో వికేంద్రీకరణ పద్ధతుల్లో మందు పంపిణీ చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు మూలికల సేకరణకు కాస్త సమయం పడుతుందని చెప్పారు.ఔషధం తయారీని ప్రారంభించేందుకు ఆనందయ్య, ఆయన శిష్యులు సన్నద్ధమవుతున్నారు. ఔషధాల కొరత ఉందని, వాటిని సేకరించుకునేందుకు కనీసం 3 రోజుల సమయం పడుతుందని చెప్పారు.ఔష‌దం పంపిణీపై స్వ‌పష్టమైన తేదీని త్వ‌ర‌లోనే ప్రకటిస్తానని చెప్పారు. తన రక్షణ కోసం ప్రార్థించిన ప్రజలకు, పరిశోధనలు అనంతరం అనుమతి ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రభుత్వానికి ఆనందయ్య ధన్యవాదాలు తెలిపారు.కంటి ద్వారా ఔషధం వేయటంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని..రెండు మూడు రోజుల్లో నివేదిక వచ్చే అవకాశముందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. మిగిలిన మూడు పద్ధతుల్లో ఇచ్చే ఔషధంతో ప్రమాదం లేదని ఆయ‌న తెలిపారు. ఔషధ పంపిణీపై జిల్లా అధికారులు ఓ విధానాన్ని రూపొందిస్తారని..త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి తెలిపారు. అప్పటివరకూ ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని కోరారు  ఔషధ పంపిణీకి ప్రజలు పూర్తిగా సహకరించాలని, ప్రభుత్వ సూచనలు,కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ సంయమనం పాటించాలని ఆనందయ్య, ప్రజాప్రతినిధులు కోరారు


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>