MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil05c59dc7-714e-4269-8999-5acb8105fab9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil05c59dc7-714e-4269-8999-5acb8105fab9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కెరీర్ ప్రారంభం నుంచి కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేకాకుండా తనదైన నటనతో పక్కింటి అబ్బాయిలా అందరినీ ఆకట్టుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో గుర్తింపు లేని పాత్రలు చేసినప్పటికీ ‘హ్యాపి డేస్’ సినిమాతో గుర్తింపు పొందాడు. కానీ 2014లో వచ్చిన కార్తికేయ సినిమా..nikhil{#}Tollywood;nikhil siddhartha;kartikeya;karthikeya;Josh;surya sivakumar;Cinema;chandoo mondeti;Audience;Palnati Surya Pratap;Romantic;Thrillerకార్తికేయ2 ఫస్ట్ లుక్.. అదిరిందిగా..కార్తికేయ2 ఫస్ట్ లుక్.. అదిరిందిగా..nikhil{#}Tollywood;nikhil siddhartha;kartikeya;karthikeya;Josh;surya sivakumar;Cinema;chandoo mondeti;Audience;Palnati Surya Pratap;Romantic;ThrillerTue, 01 Jun 2021 17:40:03 GMTటాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కెరీర్ ప్రారంభం నుంచి కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేకాకుండా తనదైన నటనతో పక్కింటి అబ్బాయిలా అందరినీ ఆకట్టుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో గుర్తింపు లేని పాత్రలు చేసినప్పటికీ ‘హ్యాపి డేస్’ సినిమాతో గుర్తింపు పొందాడు. కానీ 2014లో వచ్చిన కార్తికేయ సినిమాతో స్టార్ హోదాను అందుకున్నాడు. కార్తికేయ అందించిన విజయంతో నిఖిల్ మంచి జోష్ కనబరిచాడు. అదే జోష్‌లో సూర్య vs సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, కేశవ వంటి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకకుల ముందుకు వచ్చాడు.
 

అయితే నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. వాటిలో నిఖిల్ ఎంతో ఆసక్తిగా చేస్తున్న సినిమా ‘కార్తికేయ2’. ఈ సినిమాతో భారీ గుర్తింపు అందుకోవాలని నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. వీటిలో కార్తికేయ 2 సినిమాను నిఖిల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నిఖిల్ కసరత్తులు కూడా చేశాడు. అయితే నేడు అతడి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ అభిమానులకు ఓ ట్రీట్ ఇచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్తికేయ2 నుంచి ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో నిఖిల్ ఓ సేవియర్ పాత్రలో నటిస్తున్నాడని ఈ పోస్టర్‌ ద్వారా అర్థం అవుతుంది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని మేకర్స్ తెలిపారు.



ఇదిలా ఉంటే ఈ సినిమాకు నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పోస్టర్‌లో నిఖిల్ దేనిగురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. దీనిని బట్టి చూస్తుంటే సినిమాలో సస్పెన్స్‌కు కొదవ ఉండదని అనిపిస్తోంది. మరి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. అయితే నిఖిల్ ఈ సినిమాతో పాటు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ సరసన నటిస్తోంది. ఈ రెండిటితో పాటు మరో థ్రిల్లర్ సినిమాలో కూడా నిఖిల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సినేషన్ కేంద్రానికి కేంద్ర మంత్రి ... జరిగిందిదే ?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>