BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9d5cb490-72ff-421e-aa75-bc4e6c570bc3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9d5cb490-72ff-421e-aa75-bc4e6c570bc3-415x250-IndiaHerald.jpgమొత్తానికి కరోనా సెకండ్ వెవ్ నుండి చాల నష్టం తర్వాత బయటపడగలుగుతున్నాం. ప్రస్తుతం కరోనా కేసులు గతంతో పోలిస్తే చాల తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,52,734 కరోనాcorona{#}monday;central governmentకరోనా ఇక నీ పని ఖతం .. 50 రోజుల్లో ఇదే స్వల్పంకరోనా ఇక నీ పని ఖతం .. 50 రోజుల్లో ఇదే స్వల్పంcorona{#}monday;central governmentTue, 01 Jun 2021 06:54:00 GMTమొత్తానికి కరోనా సెకండ్ వెవ్ నుండి చాల నష్టం తర్వాత బయటపడగలుగుతున్నాం. ప్రస్తుతం కరోనా కేసులు గతంతో పోలిస్తే చాల తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,52,734 కరోనా కేసులు నమోదవ్వగా, గత 50 రోజుల్లో ఇదే అత్యంత తక్కువ కేసులు నమోదైన రోజు. కేసుల సంఖ్య లో అయితే భారీగా తేడా కనిపిస్తున్న మరణాల విషయంలో మాత్రం ఒకింత తీవ్రత ఉండటం గమనార్హం. కేసులు ఎంత తగ్గిన మరణాలు మాత్రం మూడు వేలకు పైగా ఉంటున్నాయి. ఇక కొత్త కేసులతో పోలిస్తే కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం సంతోషించదగ్గ పరిణామం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>