Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan333ec573-fde2-4e74-a539-7fb0dde593b2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan333ec573-fde2-4e74-a539-7fb0dde593b2-415x250-IndiaHerald.jpgసినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే సినిమాలను వదిలేసి అటు రాజకీయాల వైపు నడిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.జనసేన అనే పార్టీ ని స్థాపించి జనం లోకి వెళ్లారు. అయితే ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లి ప్రచారం నిర్వహించిన సమయంలో ఇక సినిమా హీరో కావడంతో ఆయనకు అందరూ బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్ళిన వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు దీంతో రాజకీయాల్లో పవన్ బాగా రాణిస్తారు అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకటి అంటే ఒక్కటే స్థానంలో విజయం సpawan{#}2019;PAWAN;Pawan Kalyan;Party;Janasena;Janasena Party;Pawan-Kalyan;Cinema;Blockbuster hit;Jagan;YCPజగన్ పాలన బాగుందని.. పవన్ ఒప్పుకున్నట్టేనా?జగన్ పాలన బాగుందని.. పవన్ ఒప్పుకున్నట్టేనా?pawan{#}2019;PAWAN;Pawan Kalyan;Party;Janasena;Janasena Party;Pawan-Kalyan;Cinema;Blockbuster hit;Jagan;YCPTue, 01 Jun 2021 15:59:25 GMTసినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే సినిమాలను వదిలేసి అటు రాజకీయాల వైపు నడిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.జనసేన అనే పార్టీ ని స్థాపించి జనం లోకి వెళ్లారు.  అయితే ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లి ప్రచారం నిర్వహించిన సమయంలో ఇక సినిమా హీరో కావడంతో ఆయనకు అందరూ బ్రహ్మరథం పట్టారు.  ఎక్కడికి వెళ్ళిన వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు దీంతో రాజకీయాల్లో పవన్ బాగా రాణిస్తారు అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకటి అంటే ఒక్కటే స్థానంలో విజయం సాధించింది. ఇక రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు.


 అయినప్పటికీ పట్టువిడవకుండా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మాత్రం వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ అనే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి సమయంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సంబంధించి కొన్ని రకాల ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.  గతంలో పవన్ కళ్యాణ్ సమావేశంలో రాష్ట్రంలో జగన్ సరిగ్గా పాలన చేస్తే తాను సినిమాలకే పరిమితం అవుతాను అంటూ చెప్పినట్లు తెలుస్తోంది.


 ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు చేస్తున్నారు దీనిబట్టి చూస్తే అటు జగన్ పాలన సరిగ్గా ఉందనే కదా అంటూ అటు వైసీపీ అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ పై ఎన్నో రకాల ట్రోల్స్ చేస్తున్నారు.  ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఇక ఇప్పుడు జగన్ పాలన బాగుంది అని ఇండైరెక్టుగా ఒప్పుకొని ఇక వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అంటూ  సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ అభిమానులు.  దీనికి సంబంధించిన ఒక ట్రోల్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నీ ఒళ్లో తల వాల్చి సేద తీరాలని ఉంది: పూజా హెగ్డే

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>