MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedజ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ అన‌సూయ‌ను ప్ర‌స్తుతం యంకర్ అనేకంటే యాక్ట‌ర్ అన‌డ‌మే బెట‌ర్ అనిపిస్తోంది. ఎందుకంటే అన‌సూయ ప్ర‌స్తుతం టీవీ షోల కంటే సినిమాల్లోనే ఎక్కువ బిజీగా ఉంటోంది. మొద‌ట్లో సినిమాల్లో ఐట‌మ్ సాంగ్ లు చిన్న చిన్న రోల్స్ చేసిన అనసూయ ప్ర‌స్తుతం లాంగ్ లెన్త్ రోల్స్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో అద‌ర‌గొడుతోంది. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ‌త్త క్యారెక్ట‌ర్ చేసిన హాట్ బ్యూటీ త‌న ప‌ర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమాలో అన‌సూయ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌anasuya{#}BEAUTY;television;anasuya bharadwaj;Anasuya 1;Tollywood;Cinema;Allu Arjun;Ananthapuram;Anantapuram;Balakrishna;Simha;Yashasvi Jaiswal;Heroబాల‌య్య అఖండ‌లో అన‌సూయ జ‌బ‌ర్దస్త్ రోల్ ...!బాల‌య్య అఖండ‌లో అన‌సూయ జ‌బ‌ర్దస్త్ రోల్ ...!anasuya{#}BEAUTY;television;anasuya bharadwaj;Anasuya 1;Tollywood;Cinema;Allu Arjun;Ananthapuram;Anantapuram;Balakrishna;Simha;Yashasvi Jaiswal;HeroTue, 01 Jun 2021 17:53:42 GMTజ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ అన‌సూయ‌ను ప్ర‌స్తుతం యంకర్ అనేకంటే యాక్ట‌ర్ అన‌డ‌మే బెట‌ర్ అనిపిస్తోంది. ఎందుకంటే అన‌సూయ ప్ర‌స్తుతం టీవీ షోల కంటే సినిమాల్లోనే ఎక్కువ బిజీగా ఉంటోంది. మొద‌ట్లో సినిమాల్లో ఐట‌మ్ సాంగ్ లు చిన్న చిన్న రోల్స్ చేసిన అనసూయ ప్ర‌స్తుతం లాంగ్ లెన్త్ రోల్స్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో అద‌ర‌గొడుతోంది. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ‌త్త క్యారెక్ట‌ర్ చేసిన హాట్ బ్యూటీ త‌న ప‌ర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమాలో అన‌సూయ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌టంతో ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీగా మారింది. ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఖిలాడీ సినిమాలో అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న పుష్ఫ సినిమాలోనూ అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

 

ఇవి ఇలా ఉండ‌గానే అన‌సూయ‌కు మ‌రో బంప‌రాఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న అఖండ సినిమాలోనూ అన‌సూయ‌కు అవ‌కాశం ద‌క్కింద‌ట‌. సినిమాలో ఓ ఆలయ పూజారి భార్యగా అనసూయ న‌టించ‌బోతుంద‌ట‌. అయితే తప్పిపోయి అనంతపురం చేరుకున్న‌ ఆమెను బాలకృష్ణ రక్షిస్తాడట‌. అంతే కాకుండా ఈ సినిమాలో అన‌సూయ పాత్ర దాదాపు 20 నిమిషాలు ఉండ‌బోతుంద‌ని టాక్. సినిమాలో అన‌సూయ పాత్ర ఓ క‌థ‌ను మ‌లుపు తిప్పేలా ఉంటుంద‌ట‌. ఇదిలా ఉండ‌గా బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్ లో సింహా లెజెండ్ చిత్రాలు సూప‌ర్ హిట్ గా నిలిచాయి. దాంతో అఖండ సినిమాపై కూడా భారీ అంచ‌నాలున్నాయి. ఇక ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో విల‌న్ గా హీరో శ్రీకాంత్ న‌టించ‌బోతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు అన‌సూయ కూడా ఈ సినిమాలో భాగ‌మ‌వ్వ‌డంతో సినిమాపై అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సినేషన్ కేంద్రానికి కేంద్ర మంత్రి ... జరిగిందిదే ?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>