MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top-celibritees-e9d90812-c5bf-433b-8e36-09e3ae7e6f8a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top-celibritees-e9d90812-c5bf-433b-8e36-09e3ae7e6f8a-415x250-IndiaHerald.jpgకరోనా పరిస్థితులతో దేశ ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అవుతున్న పరిస్థితులలో దేశంలో ప్రజల కొనుగోలు పరిస్థితి బాగా పడిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే గత సంవత్సర కాలంగా ఈ కరోనా పరిస్థితులలోనే దేశంలో అత్యధిక సంపన్నుల శాతం కనీవి ఎరుగని విధంగా 100 శాతం పెరిగి ఆర్ధిక వర్గాలను కూడ షాక్ ఇస్తోంది.ముఖ్యంగా దేశంలోని కార్పోరేట్ హాస్పటల్స్ ఆదాయం మూడు రెట్లు పెరగడంతో పాటు విలాసవంతమైన విల్లాలు అపార్ట్మెంట్స్ అమ్మకాలు ఈ కరోనా పరిస్థితులలో కూడ 200 శాతం వృద్ధి చెందాయి అని వార్తలు రావడం చాలామందికి ఆశ్చర్యాన్TOP CELIBRITEES;{#}News;bollywood;Amitabh Bachchan;Car;India;Government;Tollywood;Industryకోవిడ్ తో లాభ పడుతున్న సెలెబ్రెటీలు !కోవిడ్ తో లాభ పడుతున్న సెలెబ్రెటీలు !TOP CELIBRITEES;{#}News;bollywood;Amitabh Bachchan;Car;India;Government;Tollywood;IndustryTue, 01 Jun 2021 11:00:00 GMTకరోనా పరిస్థితులతో దేశ ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అవుతున్న పరిస్థితులలో దేశంలో ప్రజల కొనుగోలు పరిస్థితి బాగా పడిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే గత సంవత్సర కాలంగా ఈ కరోనా పరిస్థితులలోనే దేశంలో అత్యధిక సంపన్నుల శాతం కనీవి ఎరుగని విధంగా 100 శాతం పెరిగి ఆర్ధిక వర్గాలను కూడ షాక్ ఇస్తోంది.


ముఖ్యంగా దేశంలోని కార్పోరేట్ హాస్పటల్స్ ఆదాయం మూడు రెట్లు పెరగడంతో పాటు విలాసవంతమైన విల్లాలు అపార్ట్మెంట్స్ అమ్మకాలు ఈ కరోనా పరిస్థితులలో కూడ 200 శాతం వృద్ధి చెందాయి అని వార్తలు రావడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో బాలీవుడ్ ప్రముఖ సెలెబ్రెటీ అమితాబ్ బచ్చన్ ఈ మధ్య ముంబాయిలోని అంధేరీ ప్రాంతంలో కొనుగోలు చేసిన 31 కోట్ల విలాసవంతమైన అపార్ట్మెంట్ వార్తలు ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.


సుమారు 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 28వ అంతస్తులో అమితాబ్ కొన్న ఈ అపార్ట్మెంట్ కు 6 కారు పార్కింగ్ లు ఉన్నాయి అని తెలుస్తోంది. కేవలం అమితాబ్ మాత్రమే కాకుండా అనేకమంది బాలీవుడ్ సెలెబ్రెటీలు కూడ ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్స్ ను తీసుకున్నట్లు వార్తలు వేగంగా  వస్తున్నాయి.


ముఖ్యంగా పోర్న్ స్టార్ గా పేరుగాంచిన సన్నిలియోన్ లాంటి వ్యక్తులు కూడ ఇలాంటి విలాసవంతమైన అపార్ట్మెంట్స్ విల్లాలు కొన్నారు అని వార్తలు రావడంతో భారత్ లో అత్యధిక ధనవంతుల స్థితి ఈ కోవిడ్ పరిస్థితులలో కూడ ఎలా ఉందో అర్థం అవుతుంది మహారాష్ట్రా ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ పరిస్థితులు వల్ల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించడంతో ముంబాయిలోని పారిశ్రామిక వేత్తలు సెలెబ్రెటీలు విలాసవంతమైన ఇళ్ళు కొనుగోళ్ళ పై చూపెడుతున్న ప్రభావం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖుల పై కూడ ఉండే ఆస్కారం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు అస్వస్థత

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>