Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anushkacf695a76-7f57-497d-965e-045888a7ebfa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anushkacf695a76-7f57-497d-965e-045888a7ebfa-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ సినిమాతో నాగార్జున తో జోడీ కట్టి తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క.. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఇక అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ జేజమ్మ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్న సమయంలోనే సైజ్ జీరో అనే ఒక ప్రయోగాత్మకమైన సినిమా చేసింది. సినిమా కోసం ఎంతగానో లావెక్కింది అనుష్క. ఇక ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా అనుష్క కు నిరాశే మిగిల్చింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా అనుష్క కెరీర్ నAnushka{#}Telugu;Akkineni Nagarjuna;Arundhati;zero;Cinema;anoushka;Anushka;Yuva;Heroine;Tollywoodహీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?Anushka{#}Telugu;Akkineni Nagarjuna;Arundhati;zero;Cinema;anoushka;Anushka;Yuva;Heroine;TollywoodTue, 01 Jun 2021 10:40:00 GMTనాగార్జున తో జోడీ కట్టి తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క..  తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఇక అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ జేజమ్మ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.  వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్న సమయంలోనే సైజ్ జీరో అనే ఒక ప్రయోగాత్మకమైన సినిమా చేసింది.  సినిమా కోసం ఎంతగానో లావెక్కింది అనుష్క.  ఇక ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా అనుష్క కు నిరాశే మిగిల్చింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా అనుష్క కెరీర్ ని అయోమయంలో పడేసింది.  ఈ సినిమా ద్వారా ఎంతగానో లావేక్కిన అనుష్క తర్వాత సన్నబడటానికి ఎన్నో రోజులపాటు శ్రమించాల్సి వచ్చింది.



 ఇక అప్పటికే ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోవడం.. అంతలోనే యువ హీరోయిన్లు తెర మీదికి రావడం.. తమ అందాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం.. ఇలా అన్నీ జరిగిపోయాయి..  ఇక ఈ అమ్మడికి సీనియర్ హీరోయిన్ ముద్రపడిపోయింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోయాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ముందులా మళ్లీ కెరీర్ని ఫామ్లోకి మాత్రం తీసుకురాలేక పోతుంది అనుష్క.  ఇక ఇప్పుడు అనుష్క గురించి ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్ టౌన్ లో వైరల్ గా మారిపోయింది.



 మొన్నటి యువ హీరోలు, సీనియర్ హీరోల సరసన హీరోయిన్గా నటించి తన అందం అభినయంతో ఆకట్టుకున్న అనుష్క..  మరికొన్ని రోజుల్లో ఏకంగా ఒక హీరోకి అత్త పాత్రలో నటించబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్ కోడై కూస్తోంది.  దీనికి సంబంధించి త్వరలోనే అనుష్క నుంచి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.  ఇక ఈ అత్త పాత్రకు సంబంధించి లుక్ ని కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరిస్తున్న అనుష్క మరికొన్ని రోజుల్లో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంటుందని అభిమానులు భావిస్తుంటే.. ఇక ఇప్పుడు అత్త పాత్రలో నటించబోతోందని టాక్ వినిపిస్తుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు అస్వస్థత

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?

కరోనాతో మాజీ సీఎస్‌ మృతి.. భార్య పరిస్థితి విషమం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>