MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-music-directer9c736760-7354-465a-bb0f-28b34b35061a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-music-directer9c736760-7354-465a-bb0f-28b34b35061a-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తన మ్యూజిక్ తో కోట్లాది మంది ప్రేక్షకుల మదిని రంజిపజేశాడు. ఇక డిఎస్పీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.hero music directer{#}Allu Arjun;Director;prasad;Cinema;Darsakudu;adhithya;Chitram;sukumar;kajal aggarwal;Shradda Kapoor;Brahmanandam;sree;Music;julayi;Vemuri Radhakrishna;trivikram srinivas;rajendra prasad;babu rajendra prasad;bandla ganesh;S/O Satyamurthy;thursday;Telugu;nithya newదేవిశ్రీ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలివే..?దేవిశ్రీ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలివే..?hero music directer{#}Allu Arjun;Director;prasad;Cinema;Darsakudu;adhithya;Chitram;sukumar;kajal aggarwal;Shradda Kapoor;Brahmanandam;sree;Music;julayi;Vemuri Radhakrishna;trivikram srinivas;rajendra prasad;babu rajendra prasad;bandla ganesh;S/O Satyamurthy;thursday;Telugu;nithya newTue, 01 Jun 2021 09:00:00 GMTచిత్ర పరిశ్రమలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తన మ్యూజిక్ తో కోట్లాది మంది ప్రేక్షకుల మదిని రంజిపజేశాడు. ఇక డిఎస్పీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.

ఆర్య అల్లు అర్జున్ హీరోగా రెండవ సినిమా. ఇది 7 మే 2004లో విడుదల చేసారు. దర్శకుడు సుకుమార్. తన మెదటి సినిమా బాగా ఆడినప్పటికీ, అర్జున్‌కు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చిన సినిమా ఆర్య. ఈ సినిమాకు డిఎస్పీ మ్యూజిక్ అందించారు. బన్నీ వి. వి. వినాయక్ దర్శకత్వంలో 2008లో విడుదలైన చిత్రం. ఇందులో అల్లు అర్జున్, గౌరి ముంజల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డిఎస్పీ మ్యూజిక్ అందించారు.

ఆదిత్య ఆర్ట్స్ పతాకం పై ఆదిత్య బాబు నిర్మించిన చిత్రం ఆర్య 2. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్ధా దాస్, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జులాయి 2012లో హారిక & హాసిని క్రియేషన్స్ పతాకం పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఇలియానా, సోనుసూద్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి దేవి మ్యూజిక్ అందించారు. 2017లో వచ్చిన డిజె సినిమాకు దేవి సంగీతం అందించారు.

పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన సినిమా ఇద్దరమ్మాయిలతో. అల్లు అర్జున్, అమలా పాల్, కేథరీన్ థెరీసా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. సన్నాఫ్ సత్యమూర్తి 2015 ఏప్రిల్ 9, గురువారం విడుదలైన తెలుగు సినిమా. డి.వి.వి.దానయ్య, ఎస్.రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రం శ్రీనివాస్ రచనా దర్శకత్వంలో హారిక & హసిని క్రియేషన్స్ బేనర్‌పై నిర్మితమైంది. అల్లు అర్జున్, ఉపేంద్ర, సమంత, స్నేహ, అదా శర్మ, నిత్య మేనన్, రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఈ చిత్రానికి దేవి మ్యూజిక్ అందించారు. 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాతో మాజీ సీఎస్‌ మృతి.. భార్య పరిస్థితి విషమం..!

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>