MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thapsi-sisters-viral-pic-0e067126-c65c-4df5-a6b9-be4e81854036-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thapsi-sisters-viral-pic-0e067126-c65c-4df5-a6b9-be4e81854036-415x250-IndiaHerald.jpgతాప్సి.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ఈ ఢిల్లీ భామ కూడా ఒకటి. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయి స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన 'ఝుమ్మందినాదం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినది తాప్సీ. మొదటి సినిమాతోనే అందరి చూపు తనవైపు తిప్పుకుంది.తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.తెలుగులో అందరి హీరోల సరసన ఆడి పాడింది. తాప్సి తెలుగులో చివరిగా కనిపించిన సినిమా Thapsi, sisters, viral pic,{#}Tollywood;Heroine;Delhi;bollywood;k raghavendra rao;Audi;Tapsee Pannu;Cinema;bhama;Manamవైరల్ ఫోటో : స్టైలిష్ లుక్ లో పన్ను సిస్టర్స్.. !వైరల్ ఫోటో : స్టైలిష్ లుక్ లో పన్ను సిస్టర్స్.. !Thapsi, sisters, viral pic,{#}Tollywood;Heroine;Delhi;bollywood;k raghavendra rao;Audi;Tapsee Pannu;Cinema;bhama;ManamTue, 01 Jun 2021 18:00:21 GMTతాప్సి.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ఈ ఢిల్లీ భామ కూడా ఒకటి. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయి స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన 'ఝుమ్మందినాదం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినది తాప్సీ. మొదటి సినిమాతోనే అందరి చూపు తనవైపు తిప్పుకుంది.తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.తెలుగులో అందరి హీరోల సరసన ఆడి పాడింది. తాప్సి తెలుగులో చివరిగా కనిపించిన సినిమా నీవెవరో. ఆ తరువాత బాలీవుడ్ కి మకాం మార్చేసింది. అక్కడ తాప్సి బాగానే సెటిల్ అయింది. అందుకేనేమో ఈ భామ మళ్లీ సౌత్ వైపు చూడట్లేదు.

తెలుగులో గ్లామరస్ పాత్రలు చేసింది కానీ నటనపరంగా హిందీలోనే మంచి గుర్తింపు పొందింది. కొన్ని రోజుల క్రితం తాప్సి ఫస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది.ప్రస్తుతం తాప్సి చేతిలో నాలుగు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయట.సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది తాప్సీ. అందుకే ఎప్పటికప్పుడు తన సినిమాలకు తనకు సంబంధించి ఫోటోలు వీడియోస్ పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తాప్సి షేర్ చేసిన ఒక పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.తాప్సి అలాగే  తన చెల్లి షగున్ కలిసి ఉన్న పిక్ ఒకటి  షేర్ చేసింది. తన సిస్టర్ తనకి కష్టకాలంలో మానసిక ఆలోచనల నుండి బయటపడటానికి తాప్సికి  ఎంతగానో సహకారం అందించిందని తెలిపింది.అంతేకాకుండా మనం ఇంకా సపోర్ట్ సిస్టమ్ లోనే ఇరుక్కున్నాము. దాని నుండి బయటపడి ఆ సిస్టమ్ ను వేలాడదీయండి.. మేం ఇప్పుడే బయటపడ్డాము" అనే విధంగా కొన్ని ఆధ్యాత్మిక మాటలు మాట్లాడి అందరిని ఆశ్చర్య పరుస్తుంది.


ఇంకా ఈ అక్క చెల్లెళ్ళ ఫోటో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పన్ను సిస్టర్స్ ను చూస్తే ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇద్దరు కూడా స్టైలిష్ లుక్ లో అదరకొట్టేసారు.తాప్సి విషయానికి వస్తే ఈ పిక్ లో చాలా మోడరన్ గా కనిపిస్తుంది.ఇద్దరు కూడా వైట్ క్రాప్ టాప్ లో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు.తాప్సి అయితే డ్రెస్ కు తగ్గట్టుగా మేచింగ్ హెయిర్ బ్యాండ్, వైట్ షూస్, స్లింగ్ బ్యాగ్ ధరించి కనిపిస్తుంది. అలాగే తాప్సీ సిస్టర్ షగున్ కూడా వైట్ టాప్ అండ్ బ్లూ జీన్స్ లో హెయిర్ లీవ్ చేసి స్టైలిష్ లుక్ లో చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఈ అక్కచెల్లెళ్ళ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.!





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

స్పోర్ట్స్ : ఒకప్పుడు రోహిత్ శర్మ ను కాదనుకున్న చెన్నై..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>