MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpgతెలుగు వాళ్లకు సినిమా అంటే మహా పిచ్చి. హీరోలంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. హీరోలను దేవుడిలా ఆరాధించడాన్ని ఇక్కడ మాత్రమే చూస్తుంటాం. అదిరే స్టెప్పులతో, తూటాల్లాంటి డైలాగులతో ఉర్రుతలూగించే తెలుగు హీరోలకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ మధ్య కలెక్షన్స్ తో పాటు ఇలా ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టించడం కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. ఇక ఒక రోజు మొత్తం మీద ట్విట్టర్లో ఎవరి సత్తా ఏంటో అనేదానిమీద తాజాగా జరిగిన ఒక ట్విట్టర్ మెన్షన్ వార్ లో మహేష్ బాబు అందరి కంటే ఎక్కువ మెనtollywood{#}Mahesh;Telugu;Cinema;Maha;twitter;war;mahesh babu;Jr NTR;Pawan-Kalyan;Ram Charan Teja;Allu Arjunట్విట్టర్ లో మహేష్ తోపు అంతే!ట్విట్టర్ లో మహేష్ తోపు అంతే!tollywood{#}Mahesh;Telugu;Cinema;Maha;twitter;war;mahesh babu;Jr NTR;Pawan-Kalyan;Ram Charan Teja;Allu ArjunTue, 01 Jun 2021 16:15:52 GMTతెలుగు వాళ్లకు సినిమా అంటే మహా పిచ్చి. హీరోలంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. హీరోలను దేవుడిలా ఆరాధించడాన్ని ఇక్కడ మాత్రమే చూస్తుంటాం. అదిరే స్టెప్పులతో, తూటాల్లాంటి డైలాగులతో ఉర్రుతలూగించే తెలుగు హీరోలకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ మధ్య కలెక్షన్స్ తో పాటు ఇలా ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టించడం కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది.  


ఇక ఒక రోజు మొత్తం మీద ట్విట్టర్లో ఎవరి సత్తా ఏంటో అనేదానిమీద తాజాగా జరిగిన ఒక ట్విట్టర్ మెన్షన్ వార్ లో మహేష్ బాబు అందరి కంటే ఎక్కువ మెన్షన్స్ తో టాప్ లో నిలిచాడు. మహేష్ బాబు కు 225.4కే రాగా జూనియర్ ఎన్టీఆర్ కి 166.8కే తర్వాత పవన్ కళ్యాణ్ కి 160.9కె రామ్ చరణ్ కి 138.9కె ఇక అల్లు అర్జున్ కి 58.7కే మెన్షన్స్ వచ్చాయి. 

ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో అందరి కంటే ముందు వరుసలో ఉన్న మహేష్ బాబు 11.4 మిలియన్ ఫాలోవర్స్ తో ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్ నిలిచాడు. ఆయనకు 5.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తర్వాతి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఐదు మిలియన్ వ్యూస్ తో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 4.5 మిలియన్ ఫాలోవర్స్ తో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక రామ్ చరణ్ 1.3 మిలియన్ ఫాలోవర్స్ తో ఈ జాబితాలో ఐదో స్థానానికి పరిమితం అయ్యారు.

 

" style="height: 369px;">



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>