MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasea188b42-955c-4a65-acee-b0741a53c2a2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasea188b42-955c-4a65-acee-b0741a53c2a2-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి దూకుడు మీద ఉన్నారు. ఏ హీరోకి రాని అవకాశాలు ఆయన్ని వరిస్తున్నాయి. ఆయన సినిమా కాన్వాస్ పెద్దది కావడంతో కంటెంట్ కూడా డిఫరెంట్ గా దొరుకుతోంది. అలాగే డిఫరెంట్ జానర్లలో సినిమా చేసే చాన్స్ కూడా ఆయనకే వస్తోంది. prabhas{#}India;Prabhas;Dookudu;Cinema;nag ashwin;Love;Bahubali;bollywood;king;Bachula Arjunudu;Adhursప్రభాస్ ఆ పౌరాణికం చేస్తారా... ?ప్రభాస్ ఆ పౌరాణికం చేస్తారా... ?prabhas{#}India;Prabhas;Dookudu;Cinema;nag ashwin;Love;Bahubali;bollywood;king;Bachula Arjunudu;AdhursTue, 01 Jun 2021 20:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి దూకుడు మీద ఉన్నారు. ఏ హీరోకి రాని అవకాశాలు ఆయన్ని వరిస్తున్నాయి. ఆయన సినిమా కాన్వాస్ పెద్దది కావడంతో కంటెంట్ కూడా డిఫరెంట్ గా దొరుకుతోంది. అలాగే డిఫరెంట్ జానర్లలో సినిమా చేసే చాన్స్ కూడా ఆయనకే వస్తోంది.

లేకపోతే ఆదిపురుష్ సినిమా చేయడమేంటి. సలార్ అంటూ మాఫియా మూవీతో కొత్త జానర్ కి తెర తీయడమేంటి. ఇక నాగ్ అశ్విన్ మూవీ మరో యాంగిల్ లో ఉంటుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వీటి మధ్యలో అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా రాధేశ్యామ్. ప్రభాస్ సినిమాలు వేటికవే సాటి అన్నట్లుగా డిజైన్ చేసుకున్నాడు. మరి అటు జాన‌పదం జానర్ లో బాహుబలి వన్ టూ చేశాక, పౌరాణికానికీ ప్రభాస్ సరిపోతాడు అని బాలీవుడ్ మేకర్స్ డిసైడ్ కావడం శుభ పరిణామం. ఆదిపురుష్ లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్ ఇక భారతాన్ని కూడా వెతికి పట్టుకుంటే అద్భుతమైన క్యారక్ట‌ర్లు దొరుకుతాయని అంటున్నారు.

ప్రభాస్ పెదనాన్న రెబెల్ స్టార్ క్రిష్ణం రాజు అప్పట్లో హిట్లు మీద హిట్లు కొడుతూ తనకంటూ ఒక రికార్డు క్రియేట్ చేసుకున్నారు. ఆయన ఆ వరసలో వీరార్జున అన్న మూవీని తీయాలని భావించారు. ఆ మూవీ అంతా అర్జునుడు చుట్టూ తిరుగుతుంది. నిజానికి భారతంలో అర్జునుడు క్యారక్టర్ లో అన్ని అంశాలూ ఉన్నాయి. రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్స్ ఇలా అన్నీ పండించే క్యారక్టర్ అది, మరి వీరార్జునగా ప్రభాస్ నటిస్తే ఆ హైట్ కి ఆయనకు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ కి సరిగ్గా సూట్ అయ్యేదే. మరో వైపు రెబెల్ స్టార్ క్రిష్ణం రాజు కోరిక కూడా తీరుతుంది. ఈ ప్రాజెక్ట్ మీద క్రిష్ణం రాజు కు మమకారం పోలేదు కాబట్టి అబ్బాయి ప్రభాస్ చేస్తే అదుర్స్ అని ఫ్యాన్స్ కూడా ఆశ పడుతున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తనకు కరోనా వచ్చిందని..కావాలనే కోడలిని కౌగలించుకున్న అత్త..చివరికి.. ?

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>