PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanganae6835193-a0b2-4590-ac72-894645746e87-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanganae6835193-a0b2-4590-ac72-894645746e87-415x250-IndiaHerald.jpgరాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు వరంగల్ సెంట్రల్ జైల్ ను ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అప్పగిస్తున్నామని జైళ్లశాఖ డీ.జీ రాజీవ్ త్రివేది అన్నారు. ఇక వరంగల్ సెంట్రల్ జైల్ చరిత్ర గురించి ఆయన పలు కీలక వివరాలు వెల్లడించారు. వరంగల్ సెంట్రల్ జైల్ 1885లో నిర్మాణం జరిగిందన్న ఆయన ప్రస్తుతం 956 మంది ఖైదీలు, 267 మంది సిబ్బంది ఉన్నారని అన్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు వరంగల్ సెంట్రల్ జైల్ ను ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అప్పగిస్తున్నామని ఆయన అన్నారు. ఇక అందుకే ఖైదీలను వివిధ జైళ్లకు తరలిస్telangana{#}Warangal;history;Cabinet;rajeev;court;CMసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా వరంగల్ జైలు.. చరిత్ర ఏంటో తెలుసా?సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా వరంగల్ జైలు.. చరిత్ర ఏంటో తెలుసా?telangana{#}Warangal;history;Cabinet;rajeev;court;CMTue, 01 Jun 2021 15:00:00 GMTరాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు వరంగల్ సెంట్రల్ జైల్ ను ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అప్పగిస్తున్నామని జైళ్లశాఖ డీ.జీ రాజీవ్ త్రివేది అన్నారు. ఇక వరంగల్ సెంట్రల్ జైల్ చరిత్ర గురించి ఆయన పలు కీలక వివరాలు వెల్లడించారు. వరంగల్ సెంట్రల్ జైల్ 1885లో నిర్మాణం జరిగిందన్న ఆయన ప్రస్తుతం 956 మంది ఖైదీలు, 267 మంది సిబ్బంది ఉన్నారని అన్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు వరంగల్ సెంట్రల్ జైల్ ను ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అప్పగిస్తున్నామని ఆయన అన్నారు. 


ఇక అందుకే ఖైదీలను వివిధ జైళ్లకు తరలిస్తున్నామని పేర్కొన్న ఆయన ఇవాళ మొత్తం 119 మంది ఖైదీలను తరలిస్తున్నామని అన్నారు. ఇక వారిలో 80 మంది పురుషులు, 39మంది మహిళా ఖైదీలు ఉన్నారని అన్నారు. వారందరినీ వివిధ జైళ్లకు తరలిస్తున్నామని అన్నారు. వరంగల్ సెంట్రల్ జైల్ కు చాలా పెద్ద చరిత్ర ఉందన్న ఆయన ఇక్కడ అనేక వస్తువులు, చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయని అన్నారు. ఆ పరికరాలన్నీ వేరే జైళ్ళలోకి తరలిస్తామని అన్నారు. త్వరలో వరంగల్ సెంట్రల్ జైల్ ను వేరొకచోట మోడ్రన్ జైల్ గా నిర్మాణం చేపడతారని ఆయన అన్నారు. 


15 రోజుల్లోగా ఖైదీల తరలింపు పూర్తి చేస్తామని పేర్కొన్న ఆయన ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వారు కోరిన చోటికి బదిలీ చేస్తామని అన్నారు. రిమాండ్ ఖైదీలను తరలించాలంటే కోర్టు అనుమతి కావాలన్న ఆయన వారిని దగ్గర ఉన్న జైళ్లలోకి తరలిస్తామని అన్నారు. కొత్త జైల్ నిర్మాణం కోసం భూ సేకరణ జరుగుతుందని, రెండేళ్ల లోగా ఆధునిక టెక్నాలజీతో కొత్త జైల్ నిర్మాణం చేపడతామని అన్నారు. ఇక త్వరలోనే ఎంజీఎం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి & సెంట్రల్ జైల్ నిర్మాణానికి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని ఆయన అన్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గ‌ద్వాల జేజెమ్మ‌కు ఛాన్స్ దొరికింది .. ఇక ద‌బిడిదిబిడే

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>