MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/hero-music-director-combination5b10a300-2971-48ef-991a-a384d6d26ce8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/hero-music-director-combination5b10a300-2971-48ef-991a-a384d6d26ce8-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు మణి శర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అన్నీ టాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. దాదాపు పదహారేళ్ల తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ‘లాహే లాహే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి,మణిశర్మ కాంబినేషన్‌లో ‘బావగారూ బాగున్నారా సినిమా రాగా ఆ తర్వాత ‘స్టాలిన్’ వరకు వరుసగా చిరంజీవి సినిమాలకి మణిశర్మ సంగీతం అందించారు. 1.చిరంజీవి, మణి శర్మ కాంబినేషన్Hero-Music-Director-Combination{#}Chiranjeevi;Sangeetha;mani sharma;Cinema;Nagababu;Success;Blockbuster hit;kodi ramakrishna;Tollywoodచిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?Hero-Music-Director-Combination{#}Chiranjeevi;Sangeetha;mani sharma;Cinema;Nagababu;Success;Blockbuster hit;kodi ramakrishna;TollywoodTue, 01 Jun 2021 08:00:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు మణి శర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అన్నీ టాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. దాదాపు పదహారేళ్ల తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి,మణిశర్మ కాంబినేషన్‌లో ‘బావగారూ బాగున్నారా సినిమా రాగా ఆ తర్వాత ‘స్టాలిన్’ వరకు వరుసగా చిరంజీవి సినిమాలకి మణిశర్మ సంగీతం అందించారు. 

 

1.చిరంజీవి, మణి శర్మ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘బావగారూ బాగున్నారా’,. ఈ సినిమా అంజనా ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద నాగబాబు నిర్మించారు. ఈ సినిమా మ్యూజికల్‌గా కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది.  

 

 2. ఇక చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ‘చూడాలని వుంది’. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా మ్యూజికల్‌గా సక్సెస్ సాధించింది. 

 

3. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ‘ఇద్దరు మిత్రులు’. ఈ సినిమా మ్యూజికల్‌గా హిట్టైనా కమర్షియల్‌గా మాత్రం అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేదు. 

 

4. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా ‘అన్నయ్య’. ఈ సినిమా మ్యూజికల్‌గానే కాక కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. 

 

5.చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఐదో సినిమా ‘మృగరాజు’. ఈ సినిమా మ్యూజికల్‌గానే కాక కమర్షియల్‌గా డిజాస్టర్‌గా నిలిచింది.  

 

6. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఆరో సినిమా ‘ఇంద్ర’. ఈ సినిమా మ్యూజికల్‌గానే కాక కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.

 

 7. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఏడో సినిమా ‘ఠాగూర్’. ఈ సినిమా మ్యూజికల్‌గానే కాక కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. 

 

 8. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఎనిమిదో సినిమా ‘అంజి’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్‌గా బాగున్నా కమర్షియల్‌గా ఫ్లాప్‌గా నిలిచింది. 

 

9. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన తొమ్మిదో సినిమా ‘జై చిరంజీవ’. ఈ సినిమా కమర్షియల్‌గా దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. 

 

10. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన పదో సినిమా ‘స్టాలిన్’. ఈ సినిమా మ్యూజికల్‌గానే కాక బాక్సాఫీస్ దగ్గర కూడా బాగా ఆడింది.  

 

11. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’ పదకొండవ సినిమా. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. 

 

అలా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో దాదాపు సగం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. మొత్తంగా టాలీవుడ్ లో చిరంజీవి, మణిశర్మ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే చెప్పాలి.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>