MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/premakaqtha-chitrm-movie-heroin7a11117f-ec95-4f3c-97a2-71cdc4cc91db-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/premakaqtha-chitrm-movie-heroin7a11117f-ec95-4f3c-97a2-71cdc4cc91db-415x250-IndiaHerald.jpg"ప్రేమ కథా చిత్రం" అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నందిత రాజ్. ఈమె తన అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈమె కళ్ళు చూస్తే చాలు ఎంతటి వారైనా కళ్ళు తిప్పుకోకుండా ఈమెనే చూడాల్సిందే.. అంతలా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన "నీకు నాకు డాష్ డాష్ "అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది నందిత రాజ్. ఇక ఈమె గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. అయితే ఈమె నటించిన నీకు నాPREMAKAQTHA CHITRM MOVIE HEROIN{#}Chitram;Cinema;Heroine;nanditha;Darsakudu;Director;Telugu;Rajani kanth;CBN;sudigali sudheer;prema;Love;kiran;raj;News;Manam"ప్రేమ కథా చిత్రం " హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?"ప్రేమ కథా చిత్రం " హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?PREMAKAQTHA CHITRM MOVIE HEROIN{#}Chitram;Cinema;Heroine;nanditha;Darsakudu;Director;Telugu;Rajani kanth;CBN;sudigali sudheer;prema;Love;kiran;raj;News;ManamTue, 01 Jun 2021 13:00:00 GMT
"ప్రేమ కథా చిత్రం"  అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నందిత రాజ్. ఈమె తన అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈమె కళ్ళు చూస్తే చాలు ఎంతటి వారైనా కళ్ళు తిప్పుకోకుండా ఈమెనే చూడాల్సిందే.. అంతలా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన "నీకు నాకు డాష్ డాష్ "అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది నందిత రాజ్. ఇక ఈమె గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. అయితే ఈమె నటించిన నీకు నాకు డాష్ డాష్ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ, ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.


ఇక ఆ తర్వాత తదుపరి చిత్రం ప్రముఖ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు బావ  అయిన సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు తన చిత్రాల కథలు ఎంచుకునే విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో,  చాలావరకు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లను ఎదుర్కొంది. ఈమె సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే తన సినిమా కెరియర్  దెబ్బ తినింది అని కూడా చెప్పవచ్చు. అయితే నందిత రాజ్ ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు చిత్రాలలో కనిపిస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది.


నూతన దర్శకుడు రాజా కిరణ్ అలాగే ప్రముఖ నటుడు సత్యంరాజేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన "విశ్వామిత్ర" చిత్రం లో హీరోయిన్ గా నటించినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఇక అప్పటి నుంచి ఈ అమ్మాయికి సినిమా అవకాశాలు వరించలేదు. అయితే నందితా రాజ్ కు సినిమాల్లోకి రాకముందే మోడలింగ్ రంగంలో అనుభవం ఉంది.అది కాస్త ప్రస్తుతం  ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ నటనకు స్వస్తి చెప్పి, మోడలింగ్ రంగంలో రాణించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇకనైనా మోడల్ రంగంలో మంచిగా నిలదొక్కుకోవాలని మనం కూడా కోరుకుందాం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పన్ను నొప్పిని అశ్రద్ధ చేస్తున్నారా..?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>