PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manikantan-4297c87c-d7b9-4144-9e7f-bdd7eae3dbdd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manikantan-4297c87c-d7b9-4144-9e7f-bdd7eae3dbdd-415x250-IndiaHerald.jpgతమిళనాడు మాజీ మంత్రి మణికంఠ‌న్ పై సినీ నటి చాందిని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. మంత్రి తనకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడని.. మూడు సార్లు కడుపు తీయించడాని ఆరోపించింది. తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పినట్టు చాందిని ఆరోపణలు చేసింది. అంతే కాకుండా ఇప్పుడు తన బాత్రూమ్ వీడియో లు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. త‌మిళ సినిమాల్లో న‌టించిన చాందిని మలేషియా పర్యాటకాభివృద్ధి రాయబార కార్యాలయంలో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో తరచూ భారత్‌కు రాకపోకలు సాగించmanikantan{#}Tamilnadu;Minister;maya;marriage;Malaysia;Smart phone;Tamil;policeలైంగిక ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన మాజీ మంత్రి.. దాని కోస‌మే ఇలా.. !లైంగిక ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన మాజీ మంత్రి.. దాని కోస‌మే ఇలా.. !manikantan{#}Tamilnadu;Minister;maya;marriage;Malaysia;Smart phone;Tamil;policeTue, 01 Jun 2021 09:17:49 GMTతమిళనాడు మాజీ మంత్రి మణికంఠ‌న్ పై సినీ నటి చాందిని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. మంత్రి తనకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడని.. మూడు సార్లు కడుపు తీయించడాని ఆరోపించింది. తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పినట్టు చాందిని ఆరోపణలు చేసింది. అంతే కాకుండా ఇప్పుడు తన బాత్రూమ్ వీడియో లు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. త‌మిళ సినిమాల్లో న‌టించిన చాందిని మలేషియా పర్యాటకాభివృద్ధి రాయబార కార్యాలయంలో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో తరచూ భారత్‌కు రాకపోకలు సాగించేదాన్న‌ని తెలిపింది. అయితే అప్ప‌ట్లో ఎమ్మెల్యేగా ఉన్న మ‌ణికంఠ‌న్ కు భ‌ర‌ణి అనే వ్య‌క్తి త‌న‌ను ప‌రిచయం చేశాడని తెలిపింది. అలా ప‌రిచ‌య‌మైన మణికంఠ‌న్ త‌న ఫోన్ నంబ‌ర్ తీసుకుని పెళ్లి చేసుకుంటా అని న‌మ్మించి మోసం చేసిన‌ట్టు వెల్ల‌డించింది. ప్రస్తుతం ఈ విషయం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాంతో తాజాగా తనపై వస్తున్న ఆరోపణలపై మణికంఠన్ స్పందించారు. 

చాందిని వెనక మనీ లాండరింగ్ ముఠా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కొన్ని రోజుల క్రితం ఓ ముఠా రూ.3కోట్లు ఇవ్వకుంటే కేసులు పెడతామని బెదిరించిందని చెప్పారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చాందిని వెనక రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారని మణికంఠ‌న్ ఆరోపించారు. ఈ కేసును తాను కోర్టులో ఎదుర్కొంటానని మణికంఠ‌న్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా దెబ్బ కొట్టడానికి తన పై ప్రత్యర్థులు ఇలా ఆరోపణలు చేయిస్తున్నారని మండి పడ్డారు. ఇదిలా ఉండగా ఈ కేసులో తనను మంత్రికి పరిచయం చేసిన వ్యక్తితో పాటు... మంత్రికి సహకరించిన మరో వ్యక్తిపై కూడా చాందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో చాందిని పరిచయం చేసిన వ్యక్తిని ఈ కేసులో సాక్షిగా చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే పోలీసులు మణికందన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆన్ టీవీ @ 1

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?

కరోనాతో మాజీ సీఎస్‌ మృతి.. భార్య పరిస్థితి విషమం..!

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>