PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-pawan-kalyan0e74a8ed-e2ca-477f-814a-bcfec7ef083c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-pawan-kalyan0e74a8ed-e2ca-477f-814a-bcfec7ef083c-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం ఏపీలో ప‌వ‌న్ బీజేపీతో పొత్తుపెట్టుకొని వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి అధికారాన్ని చేజిక్కించుకొనేలా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ‌లోనూ బీజేపీతోనే జ‌న‌సేన క‌లిపోతుంది. అయితే తెలంగాణ‌లో జ‌న‌సేన ఓటుబ్యాంకును త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకొనేలా పొత్తుప్ర‌తిపాద‌న‌ను కేసీఆర్ తెర‌పైకి తెచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మెగ‌స్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రాంచ‌ర‌ణ్‌ల‌తో కేటీఆర్ ట‌చ్‌లోకి వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. తెరాస రాయ‌బారానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలా స్పKCR, pawan kalyan{#}KCR;KTR;Party;Telangana Rashtra Samithi TRS;CM;Assembly;youthకేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?KCR, pawan kalyan{#}KCR;KTR;Party;Telangana Rashtra Samithi TRS;CM;Assembly;youthTue, 01 Jun 2021 14:19:00 GMTసీఎం కేసీఆర్ వ్యూహాలే వేరు. త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌లుసైతం ఆయ‌న ఎత్తుగ‌డ‌ల‌ను అర్థంచేసుకోవాలంటే త‌ల‌లు ప‌ట్టుకోవాల్సిందే. ఎవ్వ‌రూ ఊహించ‌ని నిర్ణ‌యాలు తీసుకుంటూ షాక్ ఇవ్వ‌డంలో తెరాస అధినేత దిట్ట‌. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్యూహాల‌ను మార్చుకుంటూ ప్ర‌తిప‌క్షాల‌ను బురిడీకొట్టిస్తుంటారు. పార్టీలోనూ ఊహించ‌ని మార్పులు చేయ‌డం కేసీఆర్‌కు అల‌వాటు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం కూడా. అయితే తాజాగా సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెరాస వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఆయ‌న త్వ‌ర‌లో చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. తెలంగాణ‌లో త‌మ‌కు మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని ప‌వ‌న్‌ను కోర‌నున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెరాస తిరుగులేని విజ‌యాన్ని సాధించింది. సీఎం కేసీఆర్ రెండ‌వ ద‌ఫా ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నారు. ఏడేళ్ల‌కాలంలో ఎన్నో అద్భుత సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారు. దేశంమొత్తం కేసీఆర్ అమ‌లుచేసిన ప‌థ‌కాల‌వైపు చూసిదంటే అతిశ‌యోక్తికాదు. అయితే గ‌త ఏడాదికాలంగా ప్ర‌జ‌ల్లో తెరాస ప‌ట్ల వ్య‌తిరేఖ‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. రెండేళ్ల పాల‌న త‌రువాత ప్ర‌భుత్వంపై వ్య‌తిరేఖ‌త సాధార‌ణ‌మే అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌న‌దైన శైలిలో వ్యూహాలు సిద్ధంచేసుకుంటున్నార‌న్న చ‌ర్చ‌సాగుతుంది. తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. యువ‌త ఎక్కువ‌గా ప‌వ‌న్‌వైపు ఉంటుంది. ప‌వ‌న్ బ‌లాన్నిసైతం త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ఏపీలో ప‌వ‌న్ బీజేపీతో పొత్తుపెట్టుకొని వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి అధికారాన్ని చేజిక్కించుకొనేలా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ‌లోనూ బీజేపీతోనే జ‌న‌సేన క‌లిపోతుంది. అయితే తెలంగాణ‌లో జ‌న‌సేన ఓటుబ్యాంకును త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకొనేలా పొత్తుప్ర‌తిపాద‌న‌ను కేసీఆర్ తెర‌పైకి తెచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మెగ‌స్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రాంచ‌ర‌ణ్‌ల‌తో కేటీఆర్ ట‌చ్‌లోకి వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. తెరాస రాయ‌బారానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలా స్పందిస్తారు? సీఎం కేసీఆర్ న్యూ స్ట్రాల‌జీ ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తుందో వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సైకిళ్లకి పెరిగిన గిరాకీ.. దానిపనే..

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>