MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhi-mahesh-babu-41443524-3570-4a52-b467-5bfd61f2ca5b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhi-mahesh-babu-41443524-3570-4a52-b467-5bfd61f2ca5b-415x250-IndiaHerald.jpg“సర్కారు వారి పాట”..దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై అంతే స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో పలువురు స్టార్ నటులు బాలీవుడ్ నుంచి కూడా ఉండొచ్చన్న టాక్ ముందు నుంచీ ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం లేటెస్ట్ బజ్ ఇంకొకటి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ ని ఢీ కొట్టేందుకు యాక్షన్ కింగ్ అర్జున్ రంగంలోకి దిగనున్నారు. దర్శకుడు పరశురామ్ అర్జున్ కు కథ వినిపించారని, ఈ సినిమాలో నటించేందుకు ఆయన అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. జూలైలో ‘సర్కారు వారి పాట’ కొత్త షsrimukhi, mahesh babu{#}parasuram;bollywood;Mahesh;King 1;king;Darsakudu;Director;Arjun;News;Keerthi;Sreemukhi;television;Bigboss;Nithin Reddy;Chitram;Cinemaమహేష్ కి చెల్లెలుగా శ్రీముఖి..?మహేష్ కి చెల్లెలుగా శ్రీముఖి..?srimukhi, mahesh babu{#}parasuram;bollywood;Mahesh;King 1;king;Darsakudu;Director;Arjun;News;Keerthi;Sreemukhi;television;Bigboss;Nithin Reddy;Chitram;CinemaTue, 01 Jun 2021 11:00:00 GMT“సర్కారు వారి పాట”..దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై అంతే స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో పలువురు స్టార్ నటులు బాలీవుడ్ నుంచి కూడా ఉండొచ్చన్న టాక్ ముందు నుంచీ ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం లేటెస్ట్ బజ్ ఇంకొకటి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ ని ఢీ కొట్టేందుకు యాక్షన్ కింగ్ అర్జున్ రంగంలోకి దిగనున్నారు. దర్శకుడు పరశురామ్ అర్జున్ కు కథ వినిపించారని, ఈ సినిమాలో నటించేందుకు ఆయన అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. జూలైలో ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో మహేశ్‌, అర్జున్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేశారని సమాచారం. ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా ప్రముఖ నటి కీర్తీ సురేశ్‌ నటిస్తోంది.

సర్కారు వారి పాట సినిమాకు గతంలో అరవింద స్వామిని విలన్ రోల్ గా తీసుకోవాలనుకున్నారు. అయితే ఇప్పుడు అర్జున్  మహేష్ బాబుకు విలన్ గా సెట్ అయ్యారు. ఇకపోతే శ్రీముఖి కూడా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. టీవీ రంగంలో టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా గుర్తింపు పొందింది ముద్దుగుమ్మ శ్రీముఖి. బిగ్ బాస్ సీజ‌న్ 3 షో ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటు బుల్లితెర అటు వెండితెరతో పాటు సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్ర‌స్తుతం శ్రీముఖి సత్తిబాబు తెరకెక్కిస్తున్న ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ కొత్త చిత్రం ‘మాస్ట్రో’లోనూ నటిస్తోంది. సర్కారు వారి పాట సినిమాలో శ్రీముఖి మహేష్ బాబుకు చెల్లెలి పాత్ర చేస్తోంది. అయితే కేవలం ఐదు నిమిషాలే ఆ పాత్ర ఉంటుందని సినీ వర్గాల సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు అస్వస్థత

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>