MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/madhavand3c5ad64-707c-49d3-8f5e-bf141a1a7b43-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/madhavand3c5ad64-707c-49d3-8f5e-bf141a1a7b43-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. ఎంతో అందమైన హీరో. అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు. దేశ వ్యాప్తంగా మంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన పూర్తి పేరు రంగనాథన్ మాధవన్. ఈరోజు ఈయన పుట్టినరోజు కావడం విశేషం. మాధవన్ జననం జూన్ 1 1970వ సంవత్సరంలో పుట్టాడు. ఈయన మంచి సంపన్నుల కుటుంబంలో జన్మించాడు.బీహార్(అప్పటి ఝార్ఖండ్)లోని జమ్షేద్ పూర్ లో తమిళ కుటుంబంలో జన్మించారు మాధవన్. ఆయన తండ్రి రంగనాథన్ టాటా స్టీల్ లో మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయగా, తల్లి సరోజ బ్యాంక్ ఆఫ్madhavan{#}Hero;India;Madhavan;June;Tamil;Father;Bank;devika old;software;Bihar;producer;Producer1;Tamilnadu;Gautam Adani;Cinema;Chennai;Romantic;Mani Ratnam;Loverఅప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు మాధవన్..అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు మాధవన్..madhavan{#}Hero;India;Madhavan;June;Tamil;Father;Bank;devika old;software;Bihar;producer;Producer1;Tamilnadu;Gautam Adani;Cinema;Chennai;Romantic;Mani Ratnam;LoverTue, 01 Jun 2021 06:00:00 GMTహీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. ఎంతో అందమైన హీరో. అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు. దేశ వ్యాప్తంగా మంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన పూర్తి పేరు రంగనాథన్ మాధవన్. ఈరోజు ఈయన పుట్టినరోజు కావడం విశేషం. మాధవన్ జననం  జూన్ 1 1970వ సంవత్సరంలో పుట్టాడు. ఈయన మంచి సంపన్నుల కుటుంబంలో జన్మించాడు.బీహార్(అప్పటి ఝార్ఖండ్)లోని జమ్షేద్ పూర్ లో తమిళ కుటుంబంలో జన్మించారు మాధవన్. ఆయన తండ్రి రంగనాథన్ టాటా స్టీల్ లో మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయగా, తల్లి సరోజ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేసేవారు. ఆయన చెల్లెలు దేవిక యుకెలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. బీహార్ లో పుట్టినా తమిళం మాట్లాడుతూ పెరిగారాయన.ఈయన ప్రముఖ భారతీయ నటుడు మాత్రమే కాదు. మంచి రచయిత, సినీ నిర్మాత కూడా. ఆయన రెండు ఫిలింఫేర్ పురస్కారాలు, ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారం అందుకున్నారు. దాదాపుగా 7 భాషా సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో నటుల్లో ఆయన ఒకరు.


కెరీర్ మొదట్లో మాధవన్ టివీ సీరియళ్ళలో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. 1996లో జీ టీవీలో బాగా హిట్ అయిన బనేగీ అప్నీ బాత్ సీరియల్ లో కూడా నటించారాయన. ఎన్నో ప్రకటనల్లోనూ చిన్న పాత్రల్లోనూ నటించిన తరువాత మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన  తమిళ సినిమా అలై పాయుదే(2000) (తెలుగులో సఖి) తో కెరీర్ లో పెద్ద మలుపు వచ్చింది. ఆ తరువాత ఏడాది గౌతం మీనన్ మొదటి సినిమా మిన్నలే(చెలి), మద్రాస్ టాకీస్ వారి డుం డుం డుం సినిమాలతో రొమాంటిక్ హీరోగా  ప్రసిద్ధి చెందారు మాధవన్. 2002లో తిరిగి మణిరత్నం దర్శకత్వంలోనే  కన్నత్తిళ్ ముత్తమిట్టాల్ (తెలుగులో అమృత) సినిమాలో నటించారాయన. ఆ సినిమాకు, మాధవన్ నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు వచ్చాయి. అదే ఏడాది ఎన్‌. లింగుస్వామి దర్శకత్వంలో నటించిన రన్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది.సీనియర్ హీరోలలో లవర్ బాయ్ ముద్రతో చాలా లేడీ ఫాలోయింగ్ ఇంకా క్రేజ్ సంపాదించిన హీరో మాధవన్.సఖి, చెలి పాటలు ఇప్పటికి ఎప్పటికి యూత్ మదిలో నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేశం లేదు. అవి ఎవర్ గ్రీన్ సాంగ్స్. ఇప్పటికి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శభాష్ ఎన్టీఆర్ ట్రస్ట్.. గొప్ప నిర్ణయానికి చేతిలెత్తి మొక్కాల్సిందే?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??

భారతీయ సినిమాకి ఆల్ టైం సూపర్ స్టార్... కృష్ణ బర్త్ డే పిక్స్ వైరల్..

రాత్రే ఆ పాలు ఎందుకు తాగాలో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>