MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oorvasi74fddcc3-5048-40b0-860c-af67a145137d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oorvasi74fddcc3-5048-40b0-860c-af67a145137d-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు నటి ఊర్వశి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఎందుకంటే ఎన్నో చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించారు ఊర్వశి. తొలుత హీరోయిన్ గా, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో చేసి తనదైన శైలిలో నటించి మొత్తం సౌత్ లోనే గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, రచయితగా, నిర్మాతగా కూడా ఆమె పలు సందర్భాల్లో కొన్ని సినిమాలకు పనిచేశారు. భారతీయ సినిమా రంగంలో ఊర్వశిగా అందరికీ తెలిసిన ఆమె ఒరిజినల్ పేరు కవిత రంజనీ. oorvasi{#}urvashi;Telugu;Heroine;television;Cinema;kavitha;Tamil;prince;January;Chennai;bhagyaraj;Darsakudu;Directorనటి ఊర్వశి తోబుట్టువులు అందరు మనకు బాగా తెలిసినా నటీనటులేనటి ఊర్వశి తోబుట్టువులు అందరు మనకు బాగా తెలిసినా నటీనటులేoorvasi{#}urvashi;Telugu;Heroine;television;Cinema;kavitha;Tamil;prince;January;Chennai;bhagyaraj;Darsakudu;DirectorTue, 01 Jun 2021 18:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు నటి ఊర్వశి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఎందుకంటే ఎన్నో చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించారు ఊర్వశి. తొలుత హీరోయిన్ గా, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో చేసి తనదైన శైలిలో నటించి మొత్తం సౌత్ లోనే గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, రచయితగా, నిర్మాతగా కూడా ఆమె పలు సందర్భాల్లో కొన్ని సినిమాలకు పనిచేశారు. భారతీయ సినిమా రంగంలో ఊర్వశిగా అందరికీ తెలిసిన ఆమె ఒరిజినల్ పేరు కవిత రంజనీ.

మలయాళ తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ తెలుగు సినిమాలలోనూ మెరుస్తూ మూడు భాషల్లోనూ మంచి పాపులారిటీని దక్కించుకుంది.  కాగా ఊర్వశి 2000 సంవత్సరంలో మనోజ్ అనే ఆర్టిస్ట్ ను వివాహం చేసుకోగా వారిద్దరికీ ఒక కుమార్తె కూడా కలిగింది. అయితే 2008లో ఆమె మనోజ్ కి విడాకులు ఇచ్చి చెన్నైకు చెందిన బిల్డర్ శివప్రసాద్ ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు.ఇక ఆమె తోబుట్టువులు శివాంజలి కల్పనలు కూడా నటీమణులే అన్న విషయం చాలా మందికి తెలుసు. ఆమె సోదరులు కమల్ రాయ్, దివంగత ప్రిన్స్ లు కూడా కొన్ని చిత్రాల్లో నటించారు.

1969 జనవరి 25 న కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఆమె సినిమా కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నారు కాగా ఆమె ఓ షో కి వ్యాఖ్యాతగా చేస్తున్న సమయంలో ఆమె పై విపరీతమైన వివాదాలు వచ్చాయి. ఓ జంట విడిపోయేందుకు ఆమె ఆమె మాటలు కారణమయ్యాయని ఆ జంట ఫిర్యాదు చేయగా ఊర్వశి ఆ కేసులో ప్రధాన కారణంగా ఉన్నారు. విద్యాభ్యాసం తర్వాత చెన్నై కి వచ్చిన ఆమె సినిమాలపై ఇష్టంతో కొన్ని సినిమాల్లో నటించే సమయంలో  భగ్యరాజ్ అనే దర్శకుడు ఆమెకు  తన సినిమాల్లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె పలు హిట్ సినిమాల్లో చేసి గొప్ప ఆర్టిస్ట్ గా ఎదిగారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సినేషన్ కేంద్రానికి కేంద్ర మంత్రి ... జరిగిందిదే ?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>