MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-ntr7ecbe89c-cf31-4190-b35b-24460fd9f03c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-ntr7ecbe89c-cf31-4190-b35b-24460fd9f03c-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయినా విషయం అందరికి తెలిసిందే. Koratala, NTR{#}NTR;nandamuri taraka rama rao;Telugu;Shiva;lord siva;Cinema;koratala siva;Jr NTR;June;Industry;India;Augustకొరటాల, ఎన్టీఆర్ సినిమా టైటిల్ అప్పుడేనా..?కొరటాల, ఎన్టీఆర్ సినిమా టైటిల్ అప్పుడేనా..?Koratala, NTR{#}NTR;nandamuri taraka rama rao;Telugu;Shiva;lord siva;Cinema;koratala siva;Jr NTR;June;Industry;India;AugustTue, 01 Jun 2021 07:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయినా విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా చిత్రకరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే మే 20వ తేదీన ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ టైటిల్ రివీల్ అవుతుందని ఫ్యాన్స్ భావించగా చివరకు నిరాశే ఎదురైంది. అయితే అప్పుడు నిరుత్సాహపరిచిన కొరటాల శివ త్వరలో తారక్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారని సమాచార.

అయితే జూన్ నెల 15వ తేదీన కొరటాల శివ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఆరోజు ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ టైటిల్ రివీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఎన్టీఆర్ బర్త్ డేకు అప్ డేట్ మిస్సైనా కొరటాల బర్త్ డేకు మాత్రం అప్ డేట్ కచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. కొరటాల శివ మరోసారి ప్రేక్షకుల అంచనాలకు అందని టైటిల్ తో సర్ప్రైజ్ చేయనున్నారని తెలుస్తోంది.

కాగా, ఎన్టీఆర్ ఈ సినిమాలో నెవ్వర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందని అభిమానుల అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ను కొరటాలశివ అద్భుతంగా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా కొరటాల శివ ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటానని భావిస్తున్నారు. ఆగష్టు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>