Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/srivari-bhakthulaku-shockd22c3a85-5355-4014-940b-ecff0bffb7d0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/srivari-bhakthulaku-shockd22c3a85-5355-4014-940b-ecff0bffb7d0-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. తిరుమలలో ఎప్పుడు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తరలివస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా అటు దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలివస్తుంటారు. సంపన్నులు, సామాన్యులు అనే తేడా లేకుండా వడ్డీ కాసుల వాడికి అందరూ ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అటు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందిTtd{#}Tirumala Tirupathi Devasthanam;Tirupati;Sambandam;Telugu;Darshana;Coronavirus;Miniశ్రీవారి భక్తులకు షాక్.. టీటీడీ కీలక నిర్ణయం?శ్రీవారి భక్తులకు షాక్.. టీటీడీ కీలక నిర్ణయం?Ttd{#}Tirumala Tirupathi Devasthanam;Tirupati;Sambandam;Telugu;Darshana;Coronavirus;MiniTue, 01 Jun 2021 10:00:00 GMTదేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి.  తిరుమలలో ఎప్పుడు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తరలివస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా అటు దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలివస్తుంటారు. సంపన్నులు, సామాన్యులు అనే తేడా లేకుండా వడ్డీ కాసుల వాడికి అందరూ ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు.  అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అటు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.



 ఇదిలా ఉంటే ఇటీవలే టిటిడి బోర్డు తిరుమల వెళ్లే భక్తులు అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. గతంలోనే తిరుమలకు వచ్చే భక్తులకు వాహనాలకు ఇక టోల్ గేట్ వద్ద చార్జీలను పెంచేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు ఇది అమలులోకి రాలేదు.  కానీ ప్రస్తుతం ఇక ఈ సరికొత్త టోల్గేట్ ఛార్జీలను అమలులోకి తీసుకు వస్తున్న టీటీడీ పాలక మండలి తెలిపింది.  తిరుమలకు వెళ్లే వాహనాలకు కూడా నేటి నుంచి అలిపిరి టోల్గేట్ వద్ద కొత్త చార్జీలు వసూలు చేయనున్నట్లు టిటిడి బోర్డు తెలిపింది.  వాహనదారులు అందరూ ఈ విషయాన్ని గమనించాలి అని సూచించింది.


 ఆరు నుంచి తొమ్మిది మంది ప్యాసింజర్లు కలిగిన కార్లు జీపులు లాంటి వాహనాలకు అలిపిరి టోల్గేట్ వద్ద 50 రూపాయల ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా మినీ బస్సులు లారీలు లాంటి వాటికి 100 రూపాయలు చార్జీ వసూలు చేయనున్నారు. జెసిబి, క్రేన్ లు, ట్రక్కులు, బస్సులు లాంటి వాటి కోసం రెండు వందల రూపాయల ఛార్జీలు వసూలు చేయనున్నారు.  అయితే ద్విచక్ర వాహనాలకు గతంలో రెండు రూపాయల చార్జీలు వసూలు చేసేవారు.కానీ ఇక నుంచి ద్విచక్ర వాహనాలను ఇక ఎలాంటి అతిథులు చార్జీలు లేకుండా ఉచితంగా అనుమతించేందుకు టిటిడి పాలకమండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేటీఆర్.. మీలాంటి మా రాష్ట్రానికీ కావాలి..!

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?

కరోనాతో మాజీ సీఎస్‌ మృతి.. భార్య పరిస్థితి విషమం..!

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>