BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgజమ్మలమడుగులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వైసీపీ కార్యకర్త కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీని మీద పెను దుమారం రేగగా జమ్మలమడుగు పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేరుకోగా ఆ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుమిగూడారు. రామ సుబ్బారెడ్డి వర్గంపై అనుమానాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ నుంచి పార్టీలో చేరిన రామసుబ్బారెడ్డి వర్గం అలాగే ముందు నుంచి ఉన్న వైసీపీ వరandhra pradesh{#}YCP;police;House;MLA;Reddy;TDP;Ramasubbareddy;Sajjala Ramakrishna Reddyజమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఆయన పనేనా?జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఆయన పనేనా?andhra pradesh{#}YCP;police;House;MLA;Reddy;TDP;Ramasubbareddy;Sajjala Ramakrishna ReddyTue, 01 Jun 2021 09:54:14 GMTజమ్మలమడుగులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వైసీపీ కార్యకర్త కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీని మీద పెను దుమారం రేగగా జమ్మలమడుగు పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేరుకోగా ఆ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుమిగూడారు.


 రామ సుబ్బారెడ్డి వర్గంపై అనుమానాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ నుంచి పార్టీలో చేరిన రామసుబ్బారెడ్డి వర్గం అలాగే ముందు నుంచి ఉన్న వైసీపీ వర్గానికి పడకపోవడంతో పంచాయితీ తాడేపల్లికి కూడా చేరింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశం మీద ఇద్దరినీ సముదాయించి పంపినా మళ్ళీ మొదటికి వచ్చినట్లు చెబుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేటీఆర్.. మీలాంటి మా రాష్ట్రానికీ కావాలి..!

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?

కరోనాతో మాజీ సీఎస్‌ మృతి.. భార్య పరిస్థితి విషమం..!

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>