BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/etela-rajendar-palla-rajeswara-reddy7f43c35c-dc0f-4a19-995a-168c43b87131-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/etela-rajendar-palla-rajeswara-reddy7f43c35c-dc0f-4a19-995a-168c43b87131-415x250-IndiaHerald.jpg20 ఏళ్లుగా కేసీఆర్ ఎందరో నాయకులను తయారు చేసారు అని ఇప్పుడు ఈటెల రాజేందర్ కమ్యూనిజం ఎక్కడ పోయింది అని తెరాస అగ్ర నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలదీశారు. బిజెపి నాయకుల దగ్గర తాకట్టు పెట్టావా అని ప్రశ్నించారు. అందరూ ఈటెలను ఛీ కొడుతున్నారు అని అన్నారు. మంత్రిగా చట్ట విరుద్ధ పనులు ఎలా చేసావు అని ఆయన ప్రశ్నించారు. అసైన్డ్ భూములు ఎలా తీసుకున్నావు అంటూ కూడా నిలదీశారు. నీ ఆత్మ ఎక్కడ ఉంది నీ గౌరవం ఎక్కడ ఉంది అని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ను గౌరవించినట్టుగా ఎవరిని గౌరవించలేదన్నారు. ఎక్కువ పదవులు మetala rajendar,palla rajeswar{#}KCR;Etela Rajender;Telangana Rashtra Samithi TRS;Reddy;Bharatiya Janata Party;Chief Minister;Government;Partyఈటెలను వదిలే అవకాశమే లేదంటున్న పల్లా...!ఈటెలను వదిలే అవకాశమే లేదంటున్న పల్లా...!etala rajendar,palla rajeswar{#}KCR;Etela Rajender;Telangana Rashtra Samithi TRS;Reddy;Bharatiya Janata Party;Chief Minister;Government;PartyTue, 01 Jun 2021 17:39:24 GMT20 ఏళ్లుగా కేసీఆర్ ఎందరో నాయకులను తయారు చేసారు అని ఇప్పుడు ఈటెల రాజేందర్ కమ్యూనిజం ఎక్కడ పోయింది అని తెరాస అగ్ర నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలదీశారు. బిజెపి నాయకుల దగ్గర తాకట్టు పెట్టావా అని ప్రశ్నించారు.  అందరూ ఈటెలను ఛీ కొడుతున్నారు అని అన్నారు. మంత్రిగా చట్ట విరుద్ధ పనులు ఎలా చేసావు అని ఆయన ప్రశ్నించారు. అసైన్డ్ భూములు ఎలా తీసుకున్నావు అంటూ కూడా నిలదీశారు.

నీ ఆత్మ ఎక్కడ ఉంది నీ గౌరవం ఎక్కడ ఉంది అని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ను గౌరవించినట్టుగా ఎవరిని గౌరవించలేదన్నారు. ఎక్కువ పదవులు మిరే అనుభవించారు అని, పదవి లేకుండా ఎప్పుడు ఉన్నావు..సొంత ప్రభుత్వం పథకాలను అవహేళన చేసావు అని మండిపడ్డారు. పార్టీ మీద నాయకుడి మీద నమ్మకం లేకపోవడం దారుణం అన్నారు. క్షమించరాని నేరం చేసావు అని మండిపడ్డారు. మీరు చేసిన దానికి పార్టీపరంగా తప్పక చర్యలు తీసుకుంటాము అని ఆయన స్పష్టం చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్‌ల మిక్సింగ్ పై కేంద్రం క్లారిటీ..!

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>