Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/politics_latestnews/sports-newsb4ff05a2-a955-4f1a-9376-74d86b2cdea4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/politics_latestnews/sports-newsb4ff05a2-a955-4f1a-9376-74d86b2cdea4-415x250-IndiaHerald.jpgఒకప్పుడు భారత జట్టులో చోటు దక్కడమే కష్టం గా మారిపోయిన జడేజాకు ఇక ఇప్పుడు.. ఒక్క ఫార్మాట్లో కాదు మూడు ఫార్మాట్లలో కూడా తన కంటూ ఒక స్థానం పదిలం చేసుకున్నాడు. గత కొంత కాలం నుంచి ఎంతో అద్భుతమైన ఫామ్ లో దూసుకుపోతున్నాడు రవీంద్ర జడేజా. మునుపెన్నడూ లేని విధంగా ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ అగ్రశ్రేణి ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్లో రాణిస్తున్న రవీంద్ర జడేజా.. మరోవైపు తన ఫీల్డింగ్ తో ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా అన్ని ఫార్మాట్లలో కూడా స్థానం సంపాదించుకుంటు దూసJadeja{#}Ravindra Jadeja;Kollu Ravindra;MS Dhoni;Chennaiధోని చిన్న సలహా.. కెరియర్ మారిపోయింది : జడేజాధోని చిన్న సలహా.. కెరియర్ మారిపోయింది : జడేజాJadeja{#}Ravindra Jadeja;Kollu Ravindra;MS Dhoni;ChennaiTue, 01 Jun 2021 15:19:06 GMTఒకప్పుడు భారత జట్టులో చోటు దక్కడమే కష్టం గా మారిపోయిన జడేజాకు ఇక ఇప్పుడు..  ఒక్క ఫార్మాట్లో కాదు మూడు ఫార్మాట్లలో కూడా తన కంటూ ఒక స్థానం పదిలం చేసుకున్నాడు.  గత కొంత కాలం నుంచి ఎంతో అద్భుతమైన ఫామ్ లో దూసుకుపోతున్నాడు రవీంద్ర జడేజా. మునుపెన్నడూ లేని విధంగా ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ అగ్రశ్రేణి ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్లో రాణిస్తున్న రవీంద్ర జడేజా..  మరోవైపు తన ఫీల్డింగ్ తో ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా అన్ని ఫార్మాట్లలో కూడా స్థానం సంపాదించుకుంటు దూసుకుపోతున్నాడు.



 అయితే ఇటీవలే ఒక స్పోర్ట్స్ చానల్ తో మాట్లాడిన రవీంద్ర జడేజా ఒకప్పుడుధోని ఇచ్చిన చిన్న సలహా కారణంగానే తన కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ళ క్రితం తాను డబుల్ మైండ్ సెట్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వాడినని.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బంతిని షాట్ ఆడాలా లేక వదిలేయ్యేలా తెలియక చివరికి వికెట్ చేజార్చుకునే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే 2015 వన్డే ప్రపంచకప్ సమయంలో షాట్ సెలెక్షన్ లో తికమక పడుతున్న  విషయాన్ని గమనించిన ధోని.. షార్ట్ పిచ్ బంతుల్ని ఎక్కువగా ఆడాలని సలహా ఇచ్చాడని.. ఇక అప్పటి నుండి షార్ట్ పిచ్ బంతులను సిక్సర్లు గా మల్చడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇక ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో సునాయాసంగా షార్ట్ పిచ్ బంతులను స్టాండ్ లోకి కొట్ట గలుగుతున్నాను అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు  ఇక ఇలాంటి సమయంలోనే తాను వికెట్ కోల్పోయిన సందర్భాలు కూడా చాలా తక్కువ అంటూ చెప్పుకొచ్చాడు జడేజా. ప్రస్తుతం తన షాట్ సెలక్షన్ కూడా ఎంతో మెరుగుపడిందని..  ఆనాడు ధోని ఆ సలహా ఇవ్వకపోతే ఉంటే తన కేరింత మారిపోయేది కాదేమో అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రవీంద్ర జడేజా అటు టీమిండియాలో ధోనీ కెప్టెన్సీలో మాత్రమే కాదు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధోనీ సారథ్యంలో కూడా ఆడుతున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాపం రేవంతు... కోర్ట్ బలే దెబ్బ కొట్టిందే

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>