MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/hero-music-director-combinatione77d4453-d1d4-49bb-afcb-b3914bcdb51e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/hero-music-director-combinatione77d4453-d1d4-49bb-afcb-b3914bcdb51e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్స్ కాంబో లకు ప్రేక్షకాభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఘంటసాల అలానే ఏఎన్నార్, ఘంటసాల ఇక ఆ తరువాత కృష్ణ, చక్రవర్తి, అలానే చిరంజీవి ఇళయరాజా, ఇలా పలువురు హీరోలతో ఆయా సంగీత దర్శకుల సినిమాల పై అందరిలో మంచి అంచనాలు ఉండేవి. ఇక ఇటీవల చిరుత మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అనేకమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేసినప్పటికీ ముఖ్యంగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తో చేసిన సినిమాలతో యువతలో మంచి క్రేజ్ దక్కించుకునHero-Music-Director-Combination{#}Raccha;Telugu;ghantasala;Chiranjeevi;Sangeetha;Chirutha;ram pothineni;devi sri prasad;Cinema;Music;Success;vamsi paidipally;Shruti Haasan;kajal aggarwal;Ram Charan Teja;Samantha;sukumar;boyapati srinu;seetha;Audienceచరణ్ తో దేవిశ్రీ కాంబో .... రచ్చ రచ్చే .... ??చరణ్ తో దేవిశ్రీ కాంబో .... రచ్చ రచ్చే .... ??Hero-Music-Director-Combination{#}Raccha;Telugu;ghantasala;Chiranjeevi;Sangeetha;Chirutha;ram pothineni;devi sri prasad;Cinema;Music;Success;vamsi paidipally;Shruti Haasan;kajal aggarwal;Ram Charan Teja;Samantha;sukumar;boyapati srinu;seetha;AudienceTue, 01 Jun 2021 18:17:08 GMTతెలుగు సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్స్ కాంబో లకు ప్రేక్షకాభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఘంటసాల అలానే ఏఎన్నార్, ఘంటసాల ఇక ఆ తరువాత కృష్ణ, చక్రవర్తి, అలానే చిరంజీవి ఇళయరాజా, ఇలా పలువురు హీరోలతో ఆయా సంగీత దర్శకుల సినిమాల పై అందరిలో మంచి అంచనాలు ఉండేవి. ఇక ఇటీవల చిరుత మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అనేకమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేసినప్పటికీ ముఖ్యంగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తో చేసిన సినిమాలతో యువతలో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.

తొలిసారిగా చరణ్ నటించిన ఎవడు మూవీ కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఆ మూవీలోని సాంగ్స్ తో అందరినుండి బాగా పేరు దక్కించుకున్నారు. ఇక రిలీజ్ తరువాత ఆ మూవీ మంచి సక్సెస్ అయింది. వంశీ పైడిపల్లి తీసిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, అల్లు అర్జున్, కాజల్ కీలక పాత్రలు చేసారు. ఇక ఈ సినిమాలోని నీజతగా నేనుండాలి, ఫ్రీడమ్, పింపుల్ డింపుల్ సాంగ్స్ తో పాటు బీజీఎమ్ కి కూడా మంచి పేరు దక్కింది. ఆ తరువాత మరొక్కసారి దేవితో కలిసి రామ్ చరణ్ పని చేసిన సినిమా రంగస్థలం. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు.

ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రంగమ్మ మంగమ్మ, జిగేలు రాణి, ఎంత సక్కగున్నవే, సాంగ్స్ అయితే మరింతగా అలరించాయి. ఇక ఈ రెండు సినిమాల అనంతరం మరొక్కసారి చరణ్ తో కలిసి దేవిశ్రీ వర్క్ చేసిన సినిమా వినయ విధేయరామ. బోయపాటి శ్రీను తీసిన ఈ సినిమా రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం పాలయింది. అయినప్పటికీ ఈ సినిమాకి దేవిశ్రీ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఎంతో అలరించాయి. ఇక ఈ సినిమాలో తందానే తందానే, ఏక్ ఏక్ బార్, రామ లవ్స్ సీత వంటి సాంగ్స్ బాగా ఆదరణ అందుకున్నాయి. ఈ విధంగా దేవిశ్రీ, చరణ్ ల కాంబో ఆడియన్స్ ని ఎంతో అలరించింది ..... !!  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్షయ్ సినిమాపై కర్ణిసేనా సంస్థ ఫైర్.. వెంటనే అవి మార్చాలంటూ..

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>