EducationSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ecil-jobsa52138fe-fd44-41c9-b7f6-66b99cab953e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ecil-jobsa52138fe-fd44-41c9-b7f6-66b99cab953e-415x250-IndiaHerald.jpgహైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా ఉద్యోగాలను భర్తీ చేసెందుకు సన్నాహాలు చేస్తున్నారు... ఈ మేరకు నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఈ నేపథ్యం లో తాజాగా మరో ప్రభుత్వ సంస్థ కొలువులను అందిస్తుంది.ఈసీఐఎల్‌ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగులను తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. ecil jobs{#}Application;Office;Interview;Juneఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు.. ఖాళీల వివరాలు ఇవే..!ఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు.. ఖాళీల వివరాలు ఇవే..!ecil jobs{#}Application;Office;Interview;JuneTue, 01 Jun 2021 20:25:04 GMT

హైదరాబాద్‌ లో ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా ఉద్యోగాల ను భర్తీ చేసెందుకు సన్నాహాలు చేస్తున్నారు... ఈ మేరకు నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఈ నేపథ్యం లో తాజాగా మరో ప్రభుత్వ సంస్థ కొలువులను అందిస్తుంది. ఈసీఐఎల్‌ లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానం లో ఉద్యోగుల ను తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..


నోటిఫికేషన్‌ లో భాగంగా ప్రాజెక్ట్ ఇంజినీర్ (12), అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌ (08) ఉద్యోగాల ను భర్తీ చేయనున్నారు.ప్రాజెక్ట్ ఇంజినీర్‌లో భాగంగా ఈసీఈ/ ఈఈఈ/ ఈఐఈ, మెకానికల్ విభాగాల్లో ఉద్యోగుల ను తీసుకోనున్నారు. ఈ పోస్టుల కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఇకపోతే ఇంజినీరింగ్ లో 60 శాతం ఉత్తీర్ణత సాధించాలి. దీంతో పాటు సంబంధిత పని లో మూడేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30 మే నాటి కి 30 ఏళ్లు దాట కూడదు.. 


ఇక్కడ గమనించాల్సిన విషయాలు ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టు కు ఎంపికైన అభ్యర్థుల కు రూ. 40,000.. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు ఎంపికై వారికి రూ. 30,000 చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈసీఐఎల్ ఆఫీసు ను నేరుగా సందర్శించాలి. అభ్యర్థుల ను వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.వాక్ ఇంటర్వ్యూ తేదీల ను జూన్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఉద్యొగాల కు ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేష న్‌ ను పూర్తి గా చదివి అప్లై చేసుకోవాలి.... ఎటువంటి సందెహాలు ఉన్నా కూడా నోటిఫికెషన్ చూడాలి.. ఇకపోతే ఈ ఏడాది మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టుల ను ఎక్కువగా భర్తీ చేయనున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ బెయిల్ రద్దు పిటిషన్... సంచలనాలే... ?

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>