MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/hero-music-directer427bc3ab-2bae-44e9-9f8c-6550d515e386-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/hero-music-directer427bc3ab-2bae-44e9-9f8c-6550d515e386-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మ్యూజిక్ తో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. వినసొంపైన బాణీలతో ప్రేక్షకుల మనసులను రంజింపజేస్తున్నాడు టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.hero music directer{#}Telugu;Director;Tollywood;Darsakudu;Pawan Kalyan;kalyan;Cinema;Amitabh Bachchan;Tapsee Pannu;Pink;Remake;venu;Venu Thottempudi;PAWAN;Shruti Haasan;Ananya Pandey;ananya;Ananya Nagalla;Music;thaman s;court;Pawan-Kalyanపవన్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన తమన్..!పవన్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన తమన్..!hero music directer{#}Telugu;Director;Tollywood;Darsakudu;Pawan Kalyan;kalyan;Cinema;Amitabh Bachchan;Tapsee Pannu;Pink;Remake;venu;Venu Thottempudi;PAWAN;Shruti Haasan;Ananya Pandey;ananya;Ananya Nagalla;Music;thaman s;court;Pawan-KalyanTue, 01 Jun 2021 11:16:07 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మ్యూజిక్ తో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. వినసొంపైన బాణీలతో ప్రేక్షకుల మనసులను రంజింపజేస్తున్నాడు టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వరుసగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ విజయవంతంగా ముందుకు దూసుకెళుతున్నాడు.

దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెరపై కనిపించనున్న సినిమా ‘వకీల్ సాబ్‘. 2016 లో అమితాబ్ బచ్చన్తాప్సి ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ పింక్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని రూపొందించారు. 'వకీల్ సాబ్' చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయిక. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు.

కాగా, 'వకీల్ సాబ్' చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మెప్పించే రీతిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం)ను సిద్ధం చేశాడు.  థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ సింగిల్ “మగువా మగువ” పాటకు అయితే భారీ రెస్పాన్స్‌ అందుకున్నాయి. థమన్ తన ప్రాణం పెట్టి పనిచేశాడు. ఈ సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు.

కానీ సినిమా చూసాక పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఈ సినిమాలో ప్రతి సీన్ ని మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా సెకండాఫ్ కోర్టు సీన్స్ కి అయితే అద్భుతః అనకుండా ఉండలేం.పి.ఎస్ వినోద్ విజువల్స్ కూడా అదిరిపోయాయి. మూడు డిఫరెంట్ లుక్స్ లో పవన్ కళ్యాణ్ ని సూపర్బ్ గా చూపించి అభిమానుల ఆకలిని తీర్చాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు అస్వస్థత

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>