Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hdfc7b003215-aed4-425e-b922-1f6e15e683d7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hdfc7b003215-aed4-425e-b922-1f6e15e683d7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో దిగ్గజం ప్రైవేట్ బ్యాంకు గా కొనసాగుతోంది హెచ్ డి ఎఫ్ సి. ఎప్పటికప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని తట్టుకుంటూ తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడంలో హెచ్డిఎఫ్సి ముందు ఉంటుంది. ఇప్పటికే హెచ్డీఎఫ్సి తమ కస్టమర్ల కోసం ఎన్నో రకాలైన వినూత్నమైన సర్వీసులు అందిస్తోంది. తమ కస్టమర్ల సెక్యూరిటీ విషయాల్లో కూడా హెచ్డిఎఫ్సి ఎంతో కచ్చితత్వంతో ఉంటుంది. ఇకపోతే ఇటీవల హెచ్డిఎఫ్సి బ్యాంకు తమ కస్టమర్లకు అందరికి కూడా ఒక ముఖ్యమైన అలర్ట్ చేసింది. ఇటీవల హెచ్డిఎఫ్సి ఫిక్స్డ్ డిపHdfc{#}Banking;RBI;Sex;HDFCహెచ్డిఎఫ్సి కస్టమర్లు అలర్ట్.. ఇది గమనించండి?హెచ్డిఎఫ్సి కస్టమర్లు అలర్ట్.. ఇది గమనించండి?Hdfc{#}Banking;RBI;Sex;HDFCTue, 01 Jun 2021 18:00:00 GMTప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో దిగ్గజం ప్రైవేట్ బ్యాంకు గా కొనసాగుతోంది హెచ్ డి ఎఫ్ సి.  ఎప్పటికప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని తట్టుకుంటూ తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడంలో హెచ్డిఎఫ్సి ముందు ఉంటుంది. ఇప్పటికే హెచ్డీఎఫ్సి తమ కస్టమర్ల కోసం ఎన్నో రకాలైన వినూత్నమైన సర్వీసులు అందిస్తోంది. తమ కస్టమర్ల సెక్యూరిటీ విషయాల్లో కూడా హెచ్డిఎఫ్సి ఎంతో కచ్చితత్వంతో ఉంటుంది. ఇకపోతే ఇటీవల హెచ్డిఎఫ్సి బ్యాంకు తమ కస్టమర్లకు అందరికి కూడా ఒక ముఖ్యమైన అలర్ట్ చేసింది.



 ఇటీవల హెచ్డిఎఫ్సి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది  ఇక ఈ విషయాన్ని బ్యాంకు కస్టమర్లందరూ కూడా గమనించాలి అంటూ సూచిస్తుంది హెచ్డిఎఫ్సి. ఈ క్రమంలోనే కొత్తగా బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలి అనుకునేవారు సవరించిన వడ్డీ రేట్లు తప్పనిసరిగా తెలుసుకోవాలి అంటూ తెలిపింది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితిని బట్టి అటు వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అంటూ సూచించింది హెచ్డిఎఫ్సి.  ఇటీవలే హెచ్డిఎఫ్సి సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. 7 రోజుల నుంచి 29 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై   2.5 శాతం వడ్డీ వర్తిస్తుంది. 30 రోజుల నుంచి 90 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3 శాతంగా ఉంది.ఇక 91 రోజుల నుంచి 6 నెలల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.



6 నెలల 1 రోజు నుంచి ఏడాది లోపు సెక్స్ డిపాజిట్లపై 4.4 శాతం వడ్డీ.. ఏడాది కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ వస్తుంది.. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.9 శాతం వడ్డీ వస్తుండగా.. రెండేళ్ల నుంచి 3 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.15 శాతం వడ్డీ లభిస్తుంది. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై  5.3 శాతం వడ్డీ లభిస్తుండగా... 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.5 శాతం వడ్డీ పొందొచ్చు. కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చివరిగా 2021 నవంబర్‌లో వడ్డీ రేట్లను సవరించింది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల లో తమ సొమ్ము దాచుకోవాలి అనుకునేవారు ఈ కొత్త వడ్డీ రేట్లు గమనించండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్షయ్ సినిమాపై కర్ణిసేనా సంస్థ ఫైర్.. వెంటనే అవి మార్చాలంటూ..

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>