MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-tabu0152eaee-98eb-48fb-adbf-e4359131e322-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-tabu0152eaee-98eb-48fb-adbf-e4359131e322-415x250-IndiaHerald.jpgఅలనాటి హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా తన అందంతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న ఆమె తన నాజూకైన రూపంతో చాలా మందిని ఫ్యాన్స్ ని చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. భాష ఏదైనా నటనతో ప్రేక్షకులను ఫిదా చేయడమే కాకుండా తన ఎత్తైన రూపంతో పరువాలతో అందరినీ ఖుషి చేసేది. టాలీవుడ్ తో మొదలైన ఆమె సినీ జీవితం హాలీవుడ్ వరకు దిగ్విజయంగా కొనసాగింది అంటే ఆమె ఏ స్థాయి నటీ అనేది మనం చెప్పొచ్చు. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న టబు చిత్రపరిheroine tabu{#}Tollywood;Heroine;Fidaa;kushi;Hollywood;Manam;Tabu;November;Shabana Azmi;Hindi;bollywood;Venkatesh;Chitram;Cinema;INTERNATIONAL;Winnerటబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?heroine tabu{#}Tollywood;Heroine;Fidaa;kushi;Hollywood;Manam;Tabu;November;Shabana Azmi;Hindi;bollywood;Venkatesh;Chitram;Cinema;INTERNATIONAL;WinnerTue, 01 Jun 2021 17:00:00 GMTఅలనాటి హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా తన అందంతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న ఆమె తన నాజూకైన రూపంతో చాలా మందిని ఫ్యాన్స్ ని చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. భాష ఏదైనా నటనతో ప్రేక్షకులను ఫిదా చేయడమే కాకుండా తన ఎత్తైన రూపంతో పరువాలతో అందరినీ ఖుషి చేసేది. టాలీవుడ్ తో మొదలైన ఆమె సినీ జీవితం హాలీవుడ్ వరకు దిగ్విజయంగా కొనసాగింది అంటే ఆమె ఏ స్థాయి నటీ అనేది మనం చెప్పొచ్చు. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న టబు చిత్రపరిశ్రమలో ఎన్నో గొప్ప గొప్ప రికార్డులను ఆమె పేరిట సొంతం చేసుకుంది.

1971 లో నవంబర్ 4 న హైదరాబాదులో జన్మించిన టబు ప్రముఖ నటులు షబానా అజ్మీ బాబా అజ్మీ ల కి స్వయానా మేనకోడలు అవుతుంది. చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తితో ముంబైకి వెళ్ళింది టబు. అక్కడ బజార్ అనే హిందీ చిత్రంలో బాలనటిగా ఓ పాత్రను పోషించి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా వచ్చిన కూలి నెంబర్ వన్ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయం అయింది. 1991లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి కళ్ళు టబు పై పడ్డాయి. టాలీవుడ్ లో తక్కువ సినిమాల్లో చేసినా గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించింది టబు. బాలీవుడ్లో తనదైన విశ్వరూపం చూపించి అక్కడ మంచి మంచి పాత్రలు చేసి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.

ఇకపోతే టబు అక్క కూడా మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్ అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించిన ఆమె తెలుగులో వెంకటేష్ హీరోగా చేసిన ఒంటరి పోరాటం సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. అంతకుముందు విజేత విక్రమ్ అనే సినిమాలో నటించినా ఆమెకు అంతగా పేరు రాలేదు కానీ వెంకటేష్ సినిమాలో నటించిన తర్వాత ఆమెకు మంచి పేరు వచ్చింది కానీ మరో సినిమా మాత్రం తెలుగులో చేయలేదు. ఎక్కువగా హిందీలో సినిమాలు చేస్తూ అక్కడే తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంది. చివరగా ఆమె 2005లో  శిఖర్అనే సినిమాలో నటించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్షయ్ సినిమాపై కర్ణిసేనా సంస్థ ఫైర్.. వెంటనే అవి మార్చాలంటూ..

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

స్పోర్ట్స్ : ఒకప్పుడు రోహిత్ శర్మ ను కాదనుకున్న చెన్నై..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>