TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/realme-tv-43-inches50-inche-a7c0e59a-92a3-4828-bd66-325e08c25669-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/realme-tv-43-inches50-inche-a7c0e59a-92a3-4828-bd66-325e08c25669-415x250-IndiaHerald.jpgరియల్ మీ స్మార్ట్ 4కే టీవీలను 31-5 -2021 న కొత్తగా రిలీజ్ చేసింది రియల్ మీ సంస్థ . రియల్ మీ 4కే టీవీలు సరికొత్త హంగులతో ప్రత్యేక లుక్ తో వచ్చాయి. ఇవి గొప్ప పిక్చర్ క్వాలిటీ, పెద్ద సైజు అలాగే హెవీ సౌండ్ అందించే సామర్థ్యం గలవు. మొత్తంగా చెప్పాలంటే, ఈ టీవీ లు మీ ఇంటిని ఒక సినిమా హాల్ గా మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ కొత్త టీవీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ టీవీ లు 2 సైజులలో మనకు లభిస్తున్నాయి. 1).రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే (43 ఇంచ్ ): రూ.27,999 2).రియల్ మీ స్మార్ట్ టీవీ 4కేREALME TV 43,INCHES50 INCHE{#}cinema theater;Cinema Theatre;television;June;Flipkart;media;Google;NET FLIXబుల్లి పిట్ట : ఇంటినే సినిమా హాల్ గా మార్చనున్న రియల్ మీ టీవీ.. అతి తక్కువ ధరకే.బుల్లి పిట్ట : ఇంటినే సినిమా హాల్ గా మార్చనున్న రియల్ మీ టీవీ.. అతి తక్కువ ధరకే.REALME TV 43,INCHES50 INCHE{#}cinema theater;Cinema Theatre;television;June;Flipkart;media;Google;NET FLIXTue, 01 Jun 2021 13:00:00 GMT
రియల్ మీ స్మార్ట్ 4కే  టీవీలను 31-5 -2021 న కొత్తగా రిలీజ్ చేసింది రియల్ మీ సంస్థ . రియల్ మీ 4కే టీవీలు సరికొత్త హంగులతో ప్రత్యేక లుక్ తో వచ్చాయి. ఇవి గొప్ప పిక్చర్ క్వాలిటీ, పెద్ద సైజు అలాగే హెవీ సౌండ్ అందించే సామర్థ్యం గలవు. మొత్తంగా చెప్పాలంటే, ఈ టీవీ లు మీ ఇంటిని ఒక సినిమా హాల్ గా మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ కొత్త టీవీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

టీవీ లు 2  సైజులలో మనకు లభిస్తున్నాయి.

1).రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే (43 ఇంచ్ ): రూ.27,999
2).రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే (50 ఇంచ్ ): రూ.39,999

టీవీ ను జూన్ 4వ తేదీ నుంచి సేల్ ప్రారంభం మొదలవుతాయి. ఇవి కేవలం ఫ్లిప్కార్ట్ మరియు రియల్ మీ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

Realme tv ప్రత్యేకతలు:

ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఒకే విధమైన ప్రత్యేకతలతో లభిస్తాయి. కేవలం వీటి సైజులో మాత్రమే మార్పు కనిపిస్తుంది. ఈ టీవీలు డాల్ బీ విషన్ సపోర్టుతో వస్తాయి. మరియు సినిమాటిక్ 4కే అనుభవాన్ని అందిస్తాయి. ఇందులో ఫోర్ కే స్క్రీన్ ఉండడంతోపాటు, ఇది క్రోమా బూస్ట్ సపోర్ట్ తో వస్తున్నాయి .

టీవీ సైడ్స్ దాదాపు సన్నని అంచులతో కలిగి ఉంటుంది. ఇందులో పిక్చర్ క్వాలిటీ 90% DCI-P3 వైట్ కలర్ గ్యాముటి ,83%NTSC వైట్ కలర్ గ్యాముటి సపోర్ట్ ఇవ్వబడుతుంది.

ఇక సౌండ్ పరంగా ఈటీవీలో పై రియల్మీ మరింత శ్రద్ధ తీసుకుంది. ఈ టీవీలకు డాల్బీ ఆటమ్స్ మరియు  DTS స్టూడియో సౌండ్, ఈ రెండింటి సపోర్టుతో కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ టీవీ లో నాలుగు స్పీకర్లతో భారీ 24 W సౌండ్ ను కూడా కలిగి ఉంటుంది. ఇక కనెక్ట్ పరంగా వైఫై ,లాన్ ,2HDMI,1HDMI, ARC మరియు యూ ఎస్ బీ పోర్ట్ తో పాటుగా బ్లూటూత్ 5.0 కి కూడా సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో మీడియా టెక్ ప్రాసెసర్ ని అందించింది. ఇది ఆండ్రాయిడ్ టీవీ. ఈ టీవీ ఆండ్రాయిడ్ టెన్ తో పని చేస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఈ టీవీ లోనే నెట్ ఫ్లిక్స్ ,యూట్యూబ్ , ప్రైమ్ వీడియో వంటివి బిల్డ్ ఇన్  యాప్స్ వస్తాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పన్ను నొప్పిని అశ్రద్ధ చేస్తున్నారా..?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>