Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chaina-chesthe-thappu-manam-chesthec312a5aa-bca1-4098-bd93-75fd441baf06-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chaina-chesthe-thappu-manam-chesthec312a5aa-bca1-4098-bd93-75fd441baf06-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ దేశ పౌరులు అయినా సరే తమ దేశం గురించి గొప్పగా చెప్పుకుంటారు.. అయితే కొన్ని కొన్ని దేశాలలో అయితే దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిపై ఊహించిన విధంగా కఠినంగా చర్యలు తీసుకుంటాయి అక్కడి ప్రభుత్వాలు. కానీ ఇండియాలో మాత్రం ఇక అందరికీ భావప్రకటనా స్వాతంత్య్రం ఉండడంతో ఎవరికి నోటికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇండియా లోనే ఉంటూ ఇండియా పైన విమర్శలు చేసేవారు ఈ మధ్య కాలంలో ఎక్కువై పోతున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్, ఫేస్బుక్ సహా పలు రకాల సోషల్ మీడియా సంస్థలకు Modi{#}Manam;India;central government;facebook;media;Government;Russiaచైనా చేస్తే ఒప్పు.. మనం చేస్తే తప్పా?చైనా చేస్తే ఒప్పు.. మనం చేస్తే తప్పా?Modi{#}Manam;India;central government;facebook;media;Government;RussiaTue, 01 Jun 2021 09:00:00 GMTసాధారణంగా ఏ దేశ పౌరులు అయినా సరే తమ దేశం గురించి గొప్పగా చెప్పుకుంటారు.. అయితే కొన్ని కొన్ని దేశాలలో అయితే దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిపై ఊహించిన విధంగా కఠినంగా చర్యలు తీసుకుంటాయి అక్కడి ప్రభుత్వాలు. కానీ ఇండియాలో మాత్రం ఇక అందరికీ భావప్రకటనా స్వాతంత్య్రం ఉండడంతో ఎవరికి నోటికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇండియా లోనే ఉంటూ ఇండియా పైన విమర్శలు చేసేవారు ఈ మధ్య కాలంలో ఎక్కువై పోతున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్, ఫేస్బుక్ సహా పలు రకాల సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చింది.



 భారత చట్టాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కార్యకలాపాలు కొనసాగించాలని లేనిపక్షంలో కార్యకలాపాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుంది అంటూ హెచ్చరించింది. అయితే కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చాయో లేదో ఒక వర్గం మీడియా కేంద్రం పై దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టింది..  దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అంటూ ప్రచారం కూడా చేస్తుంది. అయితే ఇండియాలోని ప్రజాస్వామ్యం గురించి చిన్న చూపు చూస్తూ  మాట్లాడే వారు.. చైనా, రష్యా లాంటి దేశాల గురించి మాత్రం గొప్పగా మాట్లాడుతూ ఉంటారు.  అయితే చై,నా రష్యా లాంటి దేశాలలో మీడియా, సోషల్ మీడియాకు కూడా ప్రభుత్వ నియంతృత్వంలో ఉంటాయి.



ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు ప్రత్యేకంగా తమ దేశం కోసమే ప్రత్యేకంగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా క్రియేట్ చేసుకుంది చైనా. అక్కడ అసలు భావ ప్రకటనా స్వాతంత్ర్యానికే స్వేచ్ఛ ఉండదు.. ఇక సోషల్ మీడియాకు అసలే స్వేచ్ఛ ఉండదు. అలాంటిది కరెక్ట్ చైనా రష్యా లాంటి దేశాలు చేస్తున్న ప్రతి పనిని గొప్పగా పొగుడుతూ.. అటు ఇండియా చేస్తున్నది మాత్రం ముమ్మాటికీ తప్పని ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుంది అంటూ ఇండియా లోని కొంతమంది తప్పుడు ప్రచారం చేయడం మాత్రం నిజంగా సిగ్గుచేటు అని అంటున్నారు విశ్లేషకులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్, త్రివిక్రమ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..?

కరోనాతో మాజీ సీఎస్‌ మృతి.. భార్య పరిస్థితి విషమం..!

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>