MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood-hero-danushb86c659a-8a27-444b-b68d-5c6595e0fba9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood-hero-danushb86c659a-8a27-444b-b68d-5c6595e0fba9-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం సినిమాల మీద కూడా పడిందనే చెప్పాలి. కరోనా కారణంగా థియేటర్స్ అన్ని కూడా మూతపడ్డాయి. దీనితో చేసేది లేక చాలా సినిమాలు ఓటిటిలో విడుదల అవుతున్నాయి. చిన్న సినిమాలు చాలా వరకు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమా కూడా ఓటిటిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రాన్ని తెలుగులో "జగమే తంత్రం''అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఇదే సినిమాను తమిళ భాషలో' జగమే తంతిరమ్’. అనే టైటిల్ తో ఓటిటీలో kollywood hero, danush{#}Kollywood;Hero;dhanush;Cinema;Tamil;June;Chitram;aishwarya;Gangster;london;gold;Leader;James Cameron;Director;Musicగ్యాంగ్ స్టర్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో..?గ్యాంగ్ స్టర్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో..?kollywood hero, danush{#}Kollywood;Hero;dhanush;Cinema;Tamil;June;Chitram;aishwarya;Gangster;london;gold;Leader;James Cameron;Director;MusicTue, 01 Jun 2021 15:00:00 GMTకరోనా ప్రభావం సినిమాల మీద కూడా పడిందనే చెప్పాలి. కరోనా కారణంగా థియేటర్స్ అన్ని కూడా మూతపడ్డాయి. దీనితో చేసేది లేక చాలా సినిమాలు ఓటిటిలో విడుదల అవుతున్నాయి. చిన్న సినిమాలు చాలా వరకు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమా కూడా ఓటిటిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రాన్ని తెలుగులో "జగమే తంత్రం''అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఇదే సినిమాను తమిళ భాషలో' జగమే తంతిరమ్’. అనే టైటిల్ తో ఓటిటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'నెట్ ఫ్లిక్స్' లో జూన్ 18న డిజిటల్ పద్దతిలో రిలీజ్ చేయనున్నారు.


ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా 'జగమే తంత్రం' తమిళ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో 40వ చిత్రం అవ్వడం విశేషం. ఈ సినిమాలో అతడికి జోడిగా ఐశ్వర్య లక్ష్మీ  నటించింది. ఈ సినిమా ట్రైలర్ ధనుష్ ఒక గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడు. తమిళనాడుకు చెందిన 'సురులి' అనే ఒక గ్యాంగ్ స్టర్ గా సినిమాలో చూపించారు. లండన్ లో అక్రమ ఆయుధాలు, బంగారు నగల వ్యాపారాన్ని నియంత్రించడానికి అక్కడి పొలిటికల్ లీడర్ ఒకరు గ్యాంగ్ స్టార్ అయిన సురలిని నియమించుకుంటాడు.


సురలి విదేశాలకు వెళ్లి అక్కడి గ్యాంగ్ స్టార్స్ ని ఎలా ఎదుర్కొన్నాడో  అనేది ఈ సినిమాలో చూపించారు. ధనుష్ ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో జేమ్స్ కాస్మో, కలై యారసన్, జోజు జార్జ్ వంటి ప్రముఖులుఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.ట్రైలర్ చూస్తుంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అర్ధం అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ధనుష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నీ ఒళ్లో తల వాల్చి సేద తీరాలని ఉంది: పూజా హెగ్డే

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>